చేజింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేజింగ్
దర్శకత్వంకే. వీరకుమార్
రచనడాక్టర్ రాజశేఖర్ రెడ్డి (మాటలు)
నిర్మాతజి. వెంకటేశ్వరరావు
మదిలగన్ మునియండి
తారాగణంవరలక్ష్మి శరత్ కుమార్
బాల శరవణన్
సూపర్ సుబ్బరామన్
సోనా హైడెన్
మత్తియలగన్ మునియాండి
ఛాయాగ్రహణంఈ. కృష్ణస్వామి
కూర్పుకే. బాలసుబ్రమణియం
సంగీతందసి
నిర్మాణ
సంస్థలు
ఏషియాసిన్ మీడియా
జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్
విడుదల తేదీ
2022 (2022)
సినిమా నిడివి
110 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చేజింగ్ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. తమిళంలో 'చేజింగ్' పేరుతో విడుదలైన ఈ సినిమాను అదే పేరుతో ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌లపై జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి నిర్మించిన ఈ సినిమాకు కె. వీరకుమార్ దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్ కుమార్, బాల శరవణన్, సూపర్ సుబ్బరామన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో మే 16న దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్, నిర్మాత రామ సత్యనారాయణ విడుదల చేశారు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్లు: ఏషియాసిన్ మీడియా
 • నిర్మాతలు: జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. వీరకుమార్‌
 • సంగీతం: దసి
 • సినిమాటోగ్రఫీ: ఈ. కృష్ణస్వామి
 • పాటలు: చల్లా భాగ్యలక్ష్మీ, బండారు హనుమయ్య
 • మాటలు: డాక్టర్ రాజశేఖర్ రెడ్డి
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పరిటాల రాంబాబు
 • పీఆర్వో: బి. వీరబాబు

మూలాలు[మార్చు]

 1. Sakshi (17 May 2022). "చేజింగ్‌.. చేజింగ్‌". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
 2. Andhra Jyothy (16 May 2022). "'చేజింగ్'కి సిద్ధమైన Varalaxmi Sarathkumar" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
 3. Prabha News (14 April 2021). "'చేజింగ్' చేయనున్న వరలక్ష్మీ శరత్ కుమార్". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చేజింగ్&oldid=3938147" నుండి వెలికితీశారు