సోనా హైడెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోనా హైడెన్
సోనా హైడెన్
జననం (1979-06-01) 1979 జూన్ 1 (వయసు 44)
వృత్తినటి, వ్యాపారవేత్త, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం

సోనా హైడెన్ (ఆంగ్లం: Sona Heiden) భారతీయ నటి, చిత్ర నిర్మాత. ఆమె వ్యాపారవేత్త కూడా. ఆమె తమిళ చిత్రాలతో పాటు మలయాళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది.

ఆమె 2002లో "మిస్ తమిళనాడు" టైటిల్ గెలుచుకుంది. ఆమెకు చెన్నైలో యూనికోడ్ పేరుతో మహిళల బట్టల దుకాణం ఉంది.[1] 2008లో, తమిళ చిత్రం కుసేలన్‌లో నటించింది.[2] ఆమెకు ఓ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. 2010లో, ఆమె శ్రీపతి రంగసామి దర్శకత్వంలో కనిమొళి(Kanimozhi) చిత్రం నర్మించింది. ఇందులో జై, షాజాన్ పదమ్సీ, విజయ్ వసంత్ తదితరులు తారాగణం. ఆమె భారతీయ జనతా పార్టీ మద్దతుదారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆమె 1979 జూన్ 1న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి పోర్చుగీస్, ఫ్రెంచ్ సంతతికి చెందినవాడు. కాగా ఆమె తల్లి శ్రీలంకకు చెందిన తమిళురాలు. చెన్నైలోని రింగ్‌రోడ్‌ మొనాస్టరీ స్కూల్‌లో ఆమె చదువు ప్రారంభించింది. అన్నామలై యూనివర్సిటీ నుంచి బిజినెస్ లో డిగ్రీని పొందింది. ఆ తర్వాత మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి కాస్ట్యూమ్ డిజైన్‌లో అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ పొందింది. ఆమెకు ఇద్దరు అక్కలు ఉన్నారు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సినిమా[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాషాచిత్రం నోట్స్
2001 పూవెల్లం అన్ వాసం అనిత తమిళం
షాజహాన్ సుజాత తమిళం
2003 ఆయుధం తెలుగు
వీడే తెలుగు ప్రత్యేక ప్రదర్శన
విలన్ తెలుగు
2004 ఆంధ్రావాలా తెలుగు
2005 పొన్ మెగలై ఉమా తమిళం
2006 శివప్పతిగారు తమిళం ప్రత్యేక ప్రదర్శన
2007 కెల్వికూరి దివ్య తమిళం
మిరుగం సావిత్రి తమిళం
2008 రౌద్రం సుభద్ర మలయాళం
స్వర్ణం ఆచిపెన్ను మలయాళం అతిథి పాత్ర
పాతు పాతు మోహిని తమిళం
కుసేలన్ సోనా తమిళం
కథానాయకుడు సోనా తెలుగు
పార్థన్ కండ పరలోకం పూంకోడి మలయాళం
2009 నమ్యజమన్రు కన్నడ
వేనల్ మరణం ముత్తులక్ష్మి మలయాళం
గురు ఎన్ ఆలు సుగుణ తమిళం
నారి మలయాళం
అజఘర్ మలై తమిళం అతిథి పాత్ర
2011 కో రేష్మా కొఠారి తమిళం
2012 ఒంబాధుల గురువు కుముదు టీచర్ తమిళం
కర్మయోధ సెలీనా మేడమ్ మలయాళం
2013 సొక్కలి తమిళం
మిజి సుశీల మలయాళం
వీరచోజన్ తమిళం
కథయల్లితు జీవితం మలయాళం
2014 యామిరుక్క బయమే ఆమెనే తమిళం అతిధి పాత్ర
నినైవిల్ నిండ్రావల్ తమిళం
ఆమయుం ముయలుం పంజవర్ణం మలయాళం
2015 అమర్ అక్బర్ ఆంటోనీ ఉష మలయాళం
రొంభ నల్లవన్ దా నీ కౌన్సలర్ తమిళం
ఎల్లం చెట్టంటే ఇష్టం పోలే వసుంధర మలయాళం
2016 జితన్ 2 తమిళం
ఒప్పం సర్దార్జీ భార్య మలయాళం
విరుమండికుం శివానందికిం తమిళం
2017 బ్రహ్మ.కామ్ వనంగముడి భార్య తమిళం
2018 ఓడు రాజా ఓడు మైథిల్లి తమిళం
జానీ రాముని భార్య తమిళం
నా కథ డాన్స్ మాస్టర్ మలయాళం
2019 విళంబరం తమిళం ప్రత్యేక ప్రదర్శన
ఇసక్కింటే చరిత్ర డోలీ మలయాళం
పూవల్లియుం కుంజదుం సునంద మనోహర్ మలయాళం
2020 పచ్చ మంగా సుజాత మలయాళం
2021 పరమపదం విలయత్తు మణిమొళి తమిళం
చేజింగ్ సోనా తమిళం
సిగప్పు మనితరగళ్ తమిళం

టెలివిజన్[మార్చు]

సంవత్సరం ధారావాహిక పాత్ర భాష టీ వీ ఛానల్
2021 సిల్లును ఒరు కాదల్ ఆమెనే తమిళం కలర్స్ తమిళ్
2021–2022 అభి టైలర్ నీలాంబరి
2022 రోజా సన్ టీవీ
2022–2023[3] మారి తారా జీ తమిళ్

మూలాలు[మార్చు]

  1. http://chennaionline.com/cityfeature/Trends/Jan09/01story77.aspx
  2. "காப்பகப்படுத்தப்பட்ட நகல்". Archived from the original on 2013-07-03. Retrieved 2021-03-03.
  3. "Tamil actors Sona Heiden and Mukesh Kanna quit TV show 'Maari'". The Times of India. 2023-05-02. ISSN 0971-8257. Retrieved 2023-05-30.