ఫ్రెంచి
స్వరూపం
ఫ్రెంచి అను పదము ఈ క్రింది వాటిలో దేనినైనా సూచించవచ్చు.
- ఫ్రాన్స్ దేశానికి చెందిన, సంబంధించిన ఏదైనా విషయం.
- ఫ్రెంచి పౌరులు - ఫ్రాన్స్ దేశానికి చెందిన జనులు
- ఫ్రెంచి భాష - ఫ్రాన్స్, మరికొన్ని దేశాలలో ప్రధాన భాష.
- ఫ్రెంచి లేక ఫ్రెంచ్ కొందరి ఇంటి పేరు కూడా.