ఫ్రెండ్‌షిప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్రెండ్‌షిప్‌
దర్శకత్వంజాన్‌ పాల్‌ రాజ్‌
శ్యామ్‌ సూర్య
నిర్మాతఏ.ఎన్‌. బాలాజీ [1]
తారాగణం
ఛాయాగ్రహణంశాంతకుమార్‌
సంగీతండి.ఎం. ఉదయ్‌ కుమార్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్25 కోట్ల

ఫ్రెండ్‌షిప్‌ 2021లో తమిళంలో రూపొందిన సినిమా. ఈ సినిమా తెలుగుతో పటు తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎన్ బాలాజీ నిర్మించాడు. హర్భజన్ సింగ్, అర్జున్ సర్జా, లోస్లియా ప్రధాన పాత్రల్లో నటించారు.

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 February 2021). "భజ్జీ సినిమా హక్కులు ఎ.ఎన్‌.బాలాజీకీ". Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
  2. The Times of India (5 March 2020). "Action King Arjun joins Harbhajan Singh's 'Friendship' - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
  3. The Times of India (3 February 2020). "Bigg Boss Tamil 3 fame Losliya Mariyanesan to make her film debut with cricketer Harbhajan Singh; see post - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
  4. "JSK Corporation to produce three new films". dtNext. 14 June 2020.