Jump to content

రెమో

వికీపీడియా నుండి
రెమో తమిళ సినిమా పోస్టరు

రెమో అనునది 2016లో విడుదలైన ఒక తెలుగు అనువాద సినిమా. రెమో అనే తమిళ సినిమా ఈ చిత్రానికి మాత్రుక . ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆడ వేషంలో ఆమెకి దగ్గరవుతాడు హీరో. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయినా ఆమె తననే కోరి వచ్చేలా చేస్తాడు. కథ మొత్తం ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంటుంది. శివ కార్తికేయన్‌ బిల్డప్‌ షాట్స్‌తో, ఫాన్స్‌తో విజిల్స్‌ కొట్టించే మూమెంట్స్‌తో స్క్రీన్‌ప్లే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ముందేమి జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోయే ఈ చిత్రంలో విషయం తక్కువైనప్పటికీ ఎంజాయ్‌ చేసేట్టుగా తీర్చిదిద్దారు.

తారాగణం

[మార్చు]

వివరాలు

[మార్చు]

రెఫరెంసులు

[మార్చు]

ఇతరములు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రెమో&oldid=3627325" నుండి వెలికితీశారు