Jump to content

అరుణ్‌రాజా కామరాజ్

వికీపీడియా నుండి
అరుణ్‌రాజా కామరాజ్
జననం15 జూన్ 1984
పెరూర్, కూలితాలై, కరూర్ జిల్లా, తమిళనాడు, భారతదేశం
వృత్తిసినిమా నటుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసింధూజ కామరాజ్[1]
పిల్లలు1

అరుణ్‌రాజా కామరాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు. ఆయన జిగర్తాండ, తేరి, పెన్సిల్, కబాలి[2] సినిమాలల్లో గేయ రచయితగా తన రచనలకు మంచి పేరు తెచ్చుకున్నాడు.

దర్శకుడిగా, రచయితగా

[మార్చు]
సంవత్సరం సినిమా భాష గమనికలు
2018 కనా తమిళం డైరెక్షన్ డెబ్యూ
2022 నెంజుక్కు నీతి తమిళం హిందీ సినిమా ఆర్టికల్ 15 రీమేక్[3]
2022 అమెరికన్ మాపిలై తమిళం కథ [హాట్‌స్టార్]

నటుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2013 రాజా రాణి ఉడుంబే
2014 మాన్ కరాటే నెరుప్పు కుమార్
2016 పెన్సిల్ సెల్వం
రెమో అరుణ్ అతిధి పాత్ర
2017 మరగధ నానయం నేసమణి
యనుం తీయవన్ అరుణ్
2018 కాతిరుప్పోర్ పట్టియాల్ కుట్టిపులి
2019 నత్పున ఎన్నను తేరియుమా మణికందన్
2020 కా పే రణసింగం గుణశేఖర్

గీత రచయితగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాట(లు) గమనికలు
2012 పిజ్జా "రాతిరి"
"ఎంగో ఒడుగిండ్రాయ్"
2013 పిజ్జా II: విల్లా "బూమియిల్"
ఉయిర్ మొజి
2014 జిగర్తాండ "డింగ్ డాంగ్"
2015 డార్లింగ్ "వంధ మాల"
కాకి సత్తాయి "ప్రశాంతంగా ఉన్నాను"
"షేక్ దట్"
డెమోంటే కాలనీ "డమ్మీ పీస్-యు", "ట్రాప్ ఆఫ్ ది బీస్ట్"
త్రిష ఇల్లానా నయనతార "త్రిష ఇల్లానా"
2016 పొక్కిరి రాజా "తారు తార"
తేరి "డబ్ తేరీ స్టెప్"
"ఈనా మీనా టీకా" పాటలోని ర్యాప్ భాగం
కధలుం కాదందు పోగుం "పంగలి"
సవారీ
పెన్సిల్
కబాలి "నెరుప్పుడా"
కోడి "కోడి పరాకుత"
వాఘా "అనియయే పుదుంగ వేనందా"
ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు "మైమా"
2017 బైరవ "వర్లం వర్లం వా"
కొంబు వాచా సింగందా "కొంబు వాచా సింగం దా" జల్లికట్టు కోసం ఇండిపెండెంట్ ఆల్బమ్
బ్రూస్ లీ "నాన్ తాన్ గొప్పన్ డా"
కవన్ "నూతన సంవత్సర శుభాకాంక్షలు"
బెలూన్
శివ లింగ "చిన్న కబాలి"
నిబునన్ "వా దా మోడీ పాకాలం"
2018 కాలా "సెమ్మ వెయిటు"
"తంగ సెల"
"కత్రవై పాత్రవై"
కనా "కన్నె ఎన్ కన్నజాగే"
"ఒత్తయ్యది పాతాయిలా"
2019 సర్వం తాళ మయం "పీటర్ బీటు యేతు"
"డింగు దొంగ"
నమ్మ వీట్టు పిళ్లై "జిగిరి దోస్తు"
"నమ్మ వీట్టు పిళ్లై థీమ్"
అసురన్ "వా ఎజుందువా"
దర్బార్ "కన్నుల తిమిరు"
గూర్ఖా "చౌకీదార్"
2020 ప్లాన్ పన్ని పన్ననుం "ప్లాన్ పన్ని"
2021 మాస్టర్ " కుట్టి కథ "

గాయకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాట(లు) భాష స్వరకర్త గమనికలు
2014 జిగర్తాండ డింగ్ డాంగ్ తమిళం సంతోష్ నారాయణన్
2015 డెమోంటే కాలనీ ట్రాప్ ఆఫ్ ది బీస్ట్ తమిళం కేబా జెరేమియా
త్రిష ఇల్లానా నయనతార త్రిష ఇల్లానా నయనతార జివి ప్రకాష్ కుమార్
2016 కధలుం కాదందు పోగుం పంగాలి తమిళం సంతోష్ నారాయణన్
తేరి డబ్ థెరీ స్టెప్ జివి ప్రకాష్ కుమార్
కబాలి నెరుప్పుడా సంతోష్ నారాయణన్
ఓరు మెక్సికన్ అపరత కలిప్పు కట్ట కలిప్పు మలయాళం మణికందన్ అయ్యప్పన్
కోడి కోడి పరాకుతా తమిళం సంతోష్ నారాయణన్
బైరవ వర్లం వర్లం వా
2017 కొంబు వాచా సింగం దా కొంబు వాచా సింగం దా తమిళం జివి ప్రకాష్ కుమార్ స్వతంత్ర ఆల్బమ్
బ్రూస్ లీ నాన్ తాన్ గొప్పన్ డా
శివ లింగ చిన్న కబాలి ఎస్ఎస్ థమన్
నిబునన్ వా దా మోడీ పాకాలం S. నవీన్
2018 కాలా కత్రవై పాత్రవై తమిళం సంతోష్ నారాయణన్
నిక్కల్ నిక్కల్
2019 అసురన్ వా ఎజుండువా తమిళం జివి ప్రకాష్ కుమార్
50/50 బిన్ లాడెన్ (థీమ్) ధరన్ కుమార్
గూర్ఖా చౌకీదార్ రాజ్ ఆర్యన్
భారతి కన్నమా భారతి కధలియాయే కన్నమా అతనే క్రమ

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (24 May 2021). "Arunraja Kamaraj on losing his wife Sindhuja to Covid-19: 'I saw her life being crushed and thrown out of her'" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  2. "I got huge recognition because of Kabali". The Times of India. Sharanya CR. Retrieved 10 June 2016.
  3. The New Indian Express (24 August 2020). "Arunraja Kamaraj to direct Udhayanidhi Stalin in 'Article 15' remake". Retrieved 19 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)

బయటి లింకులు

[మార్చు]