నెంజుక్కు నీతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెంజుక్కు నీతి
దర్శకత్వంఅరుణ్‌రాజా కామరాజ్
దీనిపై ఆధారితంరీమేక్ ఆర్టికల్‌ - 15 (హిందీ సినిమా)
నిర్మాతబోనీ కపూర్
తారాగణంఉదయనిధి స్టాలిన్
శివాని రాజశేఖర్
తాన్యా రవిచంద్రన్
ఆరి అరుజునన్
ఛాయాగ్రహణందినేష్ కృష్ణన్
కూర్పురూబెన్
సంగీతంధిబు నినన్ థామస్
నిర్మాణ
సంస్థలు
బేవ్యూ ప్రొజెక్ట్స్‌
జీ స్టూడియో
రోమియో పిక్చర్స్‌
పంపిణీదార్లురెడ్ జైంట్ మూవీస్
విడుదల తేదీ
2022 మే 20 (2022-05-20)(భారతదేశం)
దేశంభారతదేశం
భాషతమిళ్

నెంజుక్కు నీతి(హృదయానికి న్యాయం) 2022లో విడుదలయిన తమిళ సినిమా. హిందీలో 2019లో 'ఆర్టికల్‌ - 15' పేరుతో విడుదలైన ఈ సినిమాను ‘నెంజుక్కు నీతి’ పేరుతో బేవ్యూ ప్రొజెక్ట్స్‌, జీ స్టూడియో, రోమియో పిక్చర్స్‌ బ్యానర్‌లపై బోనీకపూర్‌ నిర్మించగా అరుణ్‌రాజా కామరాజ్ దర్శకత్వం వహించాడు. ఉదయనిధి స్టాలిన్, శివాని రాజశేఖర్, తాన్యా రవిచంద్రన్, ఆరి అరుజునన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మే 20న థియేటర్లలో విడుదలయింది.[1]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Prajasakti (18 April 2022). "మే 20న విడుదల కానున్న 'ఆర్టికల్‌ 15' రీమేక్‌ 'నెంజుక్కు నీతి'". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  2. Sakshi (11 May 2022). "ఈ చిత్రానికి టైటిల్‌ మా తాత ఇచ్చారు:ఉదయనిధి స్టాలిన్‌". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  3. The Times of India (11 May 2021). "Rajasekhar's daughter Shivani Rajsekhar joins Udhayanidhi's 'Article 15' remake - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  4. The Times of India (3 May 2021). "Tanya pairs up with Udhay in Article 15 Tamil remake" (in ఇంగ్లీష్). Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.