బూమరాంగ్ (సినిమా)
స్వరూపం
బూమరాంగ్ | |
---|---|
దర్శకత్వం | ఆర్ కణ్ణన్ |
రచన | ఆర్ కణ్ణన్ |
నిర్మాత | ఆర్ కణ్ణన్ ఎం.కె. రాంప్రసాద్ |
తారాగణం | అథర్వ మురళీ, మేఘా ఆకాష్ , ఇందూజ రవిచంద్రన్ |
ఛాయాగ్రహణం | ప్రసన్న కుమార్ |
కూర్పు | ఆర్.కె. సెల్వ |
సంగీతం | రధన్ |
నిర్మాణ సంస్థ | మసాలా పిక్స్ |
పంపిణీదార్లు | ట్రిడెంట్ ఆర్ట్స్ ఎం.కె.ఆర్.పి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 3 జనవరి 2020 |
సినిమా నిడివి | 125 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బూమరాంగ్ 2019లో తమిళంలో విడుదలై.. అదే పేరుతో తెలుగులోకి 2020లో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సినిమా.ఈ సినిమాను తెలుగులో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సీహెచ్ సతీష్‌కుమార్ నిర్మించాడు. అథర్వ మురళీ, మేఘా ఆకాష్ , ఇందూజ రవిచంద్రన్, సతీష్, ఆర్జే బాలాజీ, ఉపెన్ పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఆర్ కణ్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 3 జనవరి 2020న విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- అథర్వ మురళీ - శివ \ శక్తి [3]
- మేఘా ఆకాష్
- ఇంధూజ రవిచంద్రన్ -మాయ [4]
- సుహాసిని
- సతీష్ - గోపాల్
- ఆర్జే బాలాజీ
- ఉపేన్ పటేల్ - సూరజ్[5]
- మహేంద్రన్
- రాజేంద్రన్
- నారాయణ్ లక్కీ
- మాళవిక అవినాష్
- రామ్ కుమార్ గణేశన్
- మయిల్సామి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- నిర్మాత: సీహెచ్ సతీష్‌కుమార్
- కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ఆర్ కణ్ణన్
- స్క్రీన్ ప్లే: ఆర్.కె. సెల్వ
- సంగీతం: రధన్
- మాటలు – పాటలు: రాజశ్రీ సుధాకర్
- ఛాయాగ్రహణం: ప్రసన్న ఎస్. కుమార్
- ఎడిటర్: ఆర్.కె. సెల్వ
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (24 September 2019). "Atharvaa's Boomerang to get Telugu release" (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
- ↑ Zee Cinemalu (3 January 2020). "బూమరాంగ్ మూవీ రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
- ↑ Sakshi (23 September 2018). "ఒక్కడే కానీ మూడు గెటప్స్". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
- ↑ The New Indian Express. "Indhuja to essay important role in Atharvaa's Boomerang" (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
- ↑ The New Indian Express (12 March 2018). "Boomerang will be a perfect film: Upen Patel" (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.