ఆర్జే బాలాజీ
Appearance
ఆర్జే బాలాజీ | |
---|---|
జననం | బాలాజీ పట్టురాజ్ |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | క్రాస్ టాక్ బాలాజీ, ది వాయిస్ అఫ్ చెన్నై[1] |
విద్యాసంస్థ | కుమారారని మీనా ముత్తయ్య కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ |
వృత్తి | రేడియో జాకీ, వ్యాఖ్యాత, హాస్యనటుడు, దర్శకుడు, క్రికెట్ వ్యాఖ్యాత, సినీ నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
బాలాజీ పట్టురాజ్ (జననం 20 జూన్),ఆర్జే బాలాజీ భారతీయ రేడియో జాకీ, వ్యాఖ్యాత, హాస్యనటుడు, దర్శకుడు, క్రికెట్ వ్యాఖ్యాత[2],సినీ నటుడు.[3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2013 | పుతగం | వాయిస్ మాత్రమే | |
2013 | ఎథిర్ నీచల్ | అతనే | అతిధి పాత్ర |
2013 | తీయ వేళై సెయ్యనుం కుమారు | కర్ణుడు | |
2014 | వల్లినం | షో హోస్ట్ | అతిధి పాత్ర |
2014 | వాయై మూడి పెసవుం | అతనే | RJ గా అతిథి పాత్ర |
2014 | వడకూర | కరికాలన్ | |
2015 | ఇదు ఎన్న మాయం | అరుణ్ స్నేహితుడు | |
2015 | యచ్చన్ | చంద్రు | |
2015 | నానుమ్ రౌడీ ధాన్ | దోషి బాబా | ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు ఉత్తమ హాస్యనటుడిగా ఐఫా ఉత్సవ అవార్డు |
2016 | జిల్ జంగ్ జుక్ | సంపన్న యువత | అతిధి పాత్ర |
2016 | పుగజ్ | పుగాజ్ స్నేహితుడు | గాయకుడు, గీత రచయిత కూడా |
2016 | ముత్తిన కత్రిక | వాయిస్ మాత్రమే | |
2016 | దేవి | గణేష్ | |
2016 | కడవుల్ ఇరుకన్ కుమారు | బాలాజీ | |
2016 | కావలై వేండాం | నటరాజ్ | |
2016 | పరంధు సెల్ల వా | మార్క్ | |
2017 | కాట్రు వెలియిడై | ఇల్యాస్ హుస్సేన్ | |
2017 | ఇవాన్ తంతిరన్ | శక్తి స్నేహితుడు | |
2017 | స్పైడర్ | మధు | తెలుగు సినిమా |
2017 | స్పైడర్ | వినయ్ | |
2017 | వేలైక్కారన్ | శ్రీరామ్ | |
2018 | తానా సెర్ంద కూట్టం | పల్లవరం పరంజోతి పాండియన్ | |
2018 | దియా | రాఘవన్ | |
2019 | ఎల్.కె.జి | లాల్గుడి కరుప్పయ్య గాంధీ (LKG) | |
2019 | బూమరాంగ్ | షణ్ముగం | |
2019 | కీ | మార్క్ | |
2019 | దేవి 2 | గణేశన్ | |
2020 | మూకుతి అమ్మన్ | ఎంగెల్స్ రామసామి | కో-డైరెక్టర్ కూడా |
2022 | వీట్ల విశేషము | ఆలస్యమైంది | |
2022 | యుంగ్ ముంగ్ సంగ్ | ముంగ్ | ఆలస్యమైంది |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (19 February 2019). "'LKG' is my view of politics, says RJ Balaji" (in Indian English). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ "RJ Balaji backs out of CSK commentary". Deccan Chronicle. 12 April 2018. Archived from the original on 28 April 2018. Retrieved 22 May 2018.
- ↑ The New Indian Express. "App-reciation aplenty for RJ Balaji". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.