Jump to content

ఇంధూజ రవిచంద్రన్

వికీపీడియా నుండి
ఇంధూజ
జననం (1994-08-01) 1994 ఆగస్టు 1 (వయసు 30)
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

ఇంధూజ రవిచంద్రన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో తమిళ సినిమా మేయాద మాన్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర(లు) గమనికలు మూలాలు
2017 మేయాద మాన్ సుదర్ విజి
2018 మెర్క్యురీ మీరా సైలెంట్ ఫిల్మ్
60 వాయడు మానిరం డాక్టర్ అర్చన
బిల్లా పాండి జయ లక్ష్మి [2]
2019 బూమరాంగ్ మాయ
మగముని విజయ లక్ష్మి "విజి"
సూపర్ డూపర్ షెరిన్
విజిల్ వెంబు
2020 మూకుతి అమ్మన్ వధువు అతిధి పాత్ర [3]
2022 నానే వరువేన్ భువన [4]
ఖాకీ చిత్రీకరణ [5]

అవార్డులు

[మార్చు]
సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం మూలాలు
2017 మేయాద మాన్ ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ సహాయ నటి గెలుపు
విజయ్ అవార్డులు నామినేటెడ్
7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ నామినేటెడ్
2019 మగముని 9వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి - తమిళం గెలుపు [6]
ఎడిసన్ అవార్డులు ఉత్తమ నటి నామినేటెడ్

మూలాలు

[మార్చు]
  1. The Times of India. "I enjoy memes as much as the creators and audience do: Indhuja" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  2. "'மேயாத மான்' தங்கச்சி இப்போ ஹீரோயின் ஆகியாச்சு!". Samayam Tamil. 12 November 2017.
  3. "Indhuja plays a cameo in Nayanthara's 'Mookuthi Amman' - Times of India". The Times of India.
  4. "Dhanush's Naane Varuven clears censor board with UA certificate". The Indian Express (in ఇంగ్లీష్). 2022-09-22. Retrieved 2022-09-23.
  5. "Indhuja to romance Vijay Antony". Deccan Chronicle. 23 August 2019.
  6. "Dhanush, Manju Warrier, Chetan Kumar, others: SIIMA Awards announces nominees". The News Minute (in ఇంగ్లీష్). 2021-08-28. Retrieved 2021-09-06.