ఉపేన్ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉపేన్ పటేల్
జననం (1982-08-16) 1982 ఆగస్టు 16 (వయసు 41)[1]
జాతీయతభారతీయుడు
వృత్తి
  • నటుడు
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2002-2019
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • I (2015 చిత్రం)
  • 36 చైనా టౌన్
  • నమస్తే లండన్
  • షకలక బూమ్ బూమ్
  • బిగ్ బాస్ 8
  • నాచ్ బలియే 7
  • ఎంటీవి లవ్ స్కూల్

ఉపేన్ పటేల్ (జననం 1982 ఆగస్టు 16) భారతీయ నటుడు, మోడల్. బాలీవుడ్‌కు చెందిన ఆయన హిందీ చిత్రాలతో పాటు,[2] బిగ్ బాస్ 8, నాచ్ బలియే 7లతో సహా పలు టెలివిజన్ రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు. అతను కరిష్మా తన్నాతో కలిసి ఎంటీవి లవ్ స్కూల్‌ను కూడా హోస్ట్ చేశాడు.

ఎస్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2015 నాటి తమిళ సినిమా , 2019లో వచ్చిన బూమరాంగ్ చిత్రాలలోనూ ఆయన నటించాడు.[3] ఈ రెండు చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయి విడుదలైయ్యాయి. కాగా 2019లో నేరుగా వచ్చిన తెలుగు సినిమా చాణక్యతో ఆయన అరంగేట్రం చేసాడు.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఉపేన్ పటేల్ ఒక గుజరాతీ,[5] 1982 ఆగస్టు 16న భారతదేశంలో జన్మించాడు.[6] ఆయన లండన్, ఇంగ్లాండ్‌లో పెరిగాడు.[7] ఆయన 2014 నుండి 2016 వరకు నటి కరిష్మా తన్నాతో డేటింగ్ చేశాడు.[8]

మూలాలు[మార్చు]

  1. Bajwa, Dimple (16 August 2016). "Upen Patel turns 34 today, some lesser known facts about him". Times of India. Retrieved 22 February 2018.
  2. Mathur, Yashika (18 July 2017). "Upen Patel: I am single and it would be great if someone nice comes in my life". Hindustan Times. Retrieved 22 February 2018.
  3. The New Indian Express (24 September 2019). "Atharvaa's Boomerang to get Telugu release" (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
  4. "Gopichand dons a spy's hat for his upcoming film Chanakya". Times of India. 9 June 2019. Retrieved 6 January 2020.
  5. Kaur, Jasleen (9 February 2018). "Karishma Tanna Finally Reveals The Reason Behind Her Breakup With Upen Patel". Bollywood Shaadis. Retrieved 31 March 2018. One such couple that initially seemed to be much-in-love with each other has none other than Karishma Tanna and our Gujarati chokra Upen Patel.
  6. "Upen Patel: I celebrate Maharashtra Diwas in my own special way to show respect to the state". Mid-Day. 1 May 2018. Archived from the original on 28 March 2019. Retrieved 4 February 2021.
  7. Sawer, Patrick (10 April 2012). "From Brent to Bollywood". Evening Standard (in ఇంగ్లీష్). Retrieved 27 February 2021.
  8. "Sometimes Two Wonderful People Are Not Meant to be Together, Says Karishma Tanna". 31 July 2016.