యాగం (2010 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యాగం
Yagam2010Poster.jpg
దర్శకత్వంఅరుణ్ ప్రసాద్
నిర్మాతరాజు, ప్రవీణ్
నటులునవదీప్, భూమిక, కిమ్ శర్మ
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంభరణి కె. ధరన్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
సిల్వర్ స్క్రీన్ మూవీస్
విడుదల
2010 మార్చి 19 (2010-03-19)
భాషతెలుగు

యాగం 2010 లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో నవదీప్, కిమ్ శర్మ, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ కూర్పు కోసం ఈ చిత్రంలో కొంత భాగాన్ని తిరిగి చిత్రీకరించారు. సత్యరాజ్, సత్యన్ సన్నివేశాలతో సినమ్గా తమిళంలో 2012 ఫిబ్రవరి 3 న విడుదల చేసారు.[2]

తారాగణం[మార్చు]

సమీక్షలు[మార్చు]

ఈ సినిమాను చూడక్కర్లేదని ఇండియాగ్లిట్జ్ రాసింది.[3]

మూలాలు[మార్చు]

  1. "యాగం సినిమా సమీక్ష". 123telugu.com. Retrieved 22 February 2018.
  2. https://www.filmibeat.com/tamil/movies/sinam-2012/cast-crew.html
  3. "Yagam Review" (in english). IndiaGlitz. 20 March 2010. Retrieved 13 March 2019.CS1 maint: unrecognized language (link)