Jump to content

అరుణ్ ప్రసాద్

వికీపీడియా నుండి
పి. ఎ. అరుణ్ ప్రసాద్
జననం
అలపర్తి శివనాగప్రసాద్ చౌదరి

(1967-04-18) 1967 ఏప్రిల్ 18 (వయసు: 59)
వృత్తిదర్శకుడు , రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1999 - ప్రస్తుతం
భాగస్వామిసిజిమోల్
పిల్లలుతన్వి
విశాల్
తల్లిదండ్రులుసుబ్బరామయ్య
అనసూయమ్మ
బంధువులుఅనిల్ రావిపూడి (cousin)

అరుణ్ ప్రసాద్ ఒక తెలుగు సినీ దర్శకుడు, రచయిత. తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 11 సినిమాలకుపైగా దర్శకత్వం వహించాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా ప్రధాన నటులు భాష గమనికలు
1999తమ్ముడుపవన్ కల్యాణ్, ప్రీతి జింగ్యానీతెలుగుదర్శకుడిగా మొదటి సినిమా
2001భలేవాడివి బాసుబాలకృష్ణ, అంజలా జవేరి, శిల్పాశెట్టితెలుగు
2001బద్రివిజయ్, భూమిక, మోనాల్తమిళంతమిళంలో దర్శకుడిగా మొదటి సినిమా
2002చందుసుదీప్, సోనియా అగర్వాల్కన్నడంకన్నడంలో దర్శకుడిగా మొదటి సినిమా
2003కిచ్చాసుదీప్, శ్వేతకన్నడం
2004శత్రువువడ్డే నవీన్, నవనీత్ కౌర్తెలుగు
2005గౌతమ్ ఎస్.ఎస్.సి.నవదీప్, సింధు తులానీతెలుగు
2005సైసుదీప్, కనికకన్నడం
2010యాగంనవదీప్, కిమ్ శర్మ, భూమికతెలుగు
2010మా నాన్న చిరంజీవిజగపతి బాబుతెలుగు
2011చట్టంజగపతి బాబు, విమల రామన్తెలుగు

మూలాలు

[మార్చు]