శత్రువు (2004 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శత్రువు
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం అరుణ్ ప్రసాద్
నిర్మాణం బిందు నరేంద్రన్
తారాగణం వడ్డే నవీన్,
నవనీత్ కౌర్ ,
బ్రహ్మానందం
బాబు మోహన్,
కొండవలస
సంగీతం మధుకర్
నిర్మాణ సంస్థ గ్లోబల్ మూవీ
విడుదల తేదీ అక్టోబర్ 8, 2004
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శత్రువు గ్లోబల్ మూవీ బ్యానర్‌పై బిందూ నరేంద్రన్ నిర్మించిన తెలుగు సినిమా. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వడ్డే నవీన్, నవనీత్ కౌర్, మేఘనా నాయుడు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా 2004, అక్టోబర్ 8న విడుదల అయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. web master. "Satruvu (P.A. Arun Prasad) 2004". indiancine.ma. Retrieved 29 November 2023.