మొదటి సినిమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవదీప్, పూనమ్ బాజ్వా నటించిన 2005 తెలుగు చిత్రం, మోదటి సినిమా. సినిమా కి స్వరాజ్ సంగీతం సమకూర్చగా కూచిపూడి వెంకట్ దర్శకత్వం వహించారు.

మొదటి సినిమా
(2005 తెలుగు సినిమా)
Modati Cinema (2005 movie poster).jpg
దర్శకత్వం కూచిపూడి వెంకట్
నిర్మాణం కుందూరు రమణా రెడ్డి
కథ కూచిపూడి వెంకట్
తారాగణం నవదీప్, పూనమ్ బజ్వా, సునీల్, కృష్ణుడు, బ్రహ్మానందం
కూర్పు అక్కినేని శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ అభిసాత్విక క్రియేషన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ[మార్చు]

శ్రీరామ్ (నవదీప్) ఒక ధనిక కుటుంబం నుండి వచ్చిన వ్యక్థి, సింధూ (పూనమ్) సవతి తల్లి, ఒక కఠినమైన తండ్రి ఉన్న మధ్య తరగతి అమ్మాయి . మొదటి చూపులోనే సింధూ ను శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. శ్రీరామ్ తన కుటుంబం సమస్యలను పరిష్కరించటానికి సహాయపడుతాడూ. ఈ ప్రక్రియలో, సింధూ శ్రీరాం ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. మిగిలిన చిత్రం వారి ప్రేమ యొక్క శక్తిని ఎలా అర్థం చేసుకుంటారూ, వారు కలుసుకున్న రోజున వారి పెళ్ళి ఎలా జరుగుతది అనే దాని గురించి ఉంది.

తారాగణం[మార్చు]

 • నవదీప్ - శ్రీరామ్
 • పూనమ్ బజ్వా - సింధు
 • బ్రహ్మానందం - రంగం
 • తనికెళ్ళ భరణి
 • హరీష్ శంకర్ - హరీష్
 • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
 • రాళ్ళపల్లి
 • సుత్తివేలు
 • అలీ
 • సునీల్
 • వేణు మాధవ్
 • ఎల్.బి .శ్రీరామ్
 • రఘునాథ రెడ్డి
 • శుభలేఖ సుధాకర్ - సింధు తండ్రి
 • కృష్ణ భగవాన్
 • రఘుబాబు
 • గౌతమ్ రాజు
 • శంకర్ మేల్కొటే
 • కృష్ణుడు
 • రవికాంత్
 • రాజ్
 • దువ్వాసి మోహన్
 • చిత్రం శీను
 • శ్రీనివాస రెడ్డి
 • మేక సురేష్
 • తెలంగాణ శకుంతల
 • పావలా శ్యామల
 • సత్య కృష్ణన్
 • ఎస్.ఎస్. కంచి