మధుసూదన్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మధుసూదన్ రావు భారతదేశానికి చెందిన సినీ నటుడు. ఆయన 1993లో వాల్తేర్ వెట్రివేల్ తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత తెలుగు, కన్నడ, మలయాళం భాషా సినిమాల్లో నటించాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు
1993 వాల్తేర్ వెట్రివేల్ తమిళ్ గుర్తింపులేని పాత్ర
1993 సెందూరపాండి తమిళ్ గుర్తింపులేని పాత్ర
1994 జై హింద్ తమిళ్ గుర్తింపులేని పాత్ర
1994 రాసిగాన్ తమిళ్ గుర్తింపులేని పాత్ర
1995 దేవా తమిళ్ గుర్తింపులేని పాత్ర
1995 కర్నా సిబిఐ ఆఫీసర్ తమిళ్ గుర్తింపులేని పాత్ర
1996 కోయంబత్తూరు మాప్పిళ్ళై తమిళ్ గుర్తింపులేని పాత్ర
1998 జాలీ తమిళ్ గుర్తింపులేని పాత్ర
1997 పూదయాళ్ తమిళ్ గుర్తింపులేని పాత్ర
1999 అంతఃపురం తెలుగు గుర్తింపులేని పాత్ర
2002 జెమిని లడ్డా గ్యాంగ్ సభ్యుడు తెలుగు
2004 అంజి భాటియా అనుచరుడు తెలుగు
2006 ఖతర్నాక్ ఎమ్మెల్యే తెలుగు
2007 డాన్ డ్రగ్ డీలర్ తెలుగు
2009 పున్నమినాగు పొచ్చేర్ తెలుగు
2009 మేస్త్రీ ఆర్మీ ఆఫీసర్ తెలుగు
2010 ప్రస్థానం బాషా తెలుగు
2011 మౌన గురు రాజేంద్రన్ తమిళ్
2012 బిల్లా II ముఖ్యమంత్రి మోహన్ కాంత్ తమిళ్
2013 సేవకుడు తెలుగు గుర్తింపులేని పాత్ర
2014 లెజెండ్ ఎస్పీ వీరయ్య తెలుగు
2014 సాధురంగా వెట్టై ' చేతా తమిళ్
2014 ఆటోనగర్ సూర్య మేయర్ తెలుగు మూస:Nominated, సైమా అవార్డ్స్, ఉత్తమ విలన్ – తెలుగు
2014 గోలి సోడా నాయుడు తమిళ్ మూస:Nominated, సైమా అవార్డ్స్, ఉత్తమ విలన్ – – తమిళ్
2014 జీవా పార్థసారథి తమిళ్
2014 వన్మం రత్నం తమిళ్
2014 ఒక లైలా కోసం ఇన్స్పెక్టర్ తెలుగు
2015 మాస్ ఎన్గిర మాసిలామని రెడ్డి తమిళ్
2015 అసుర ముత్యంమన్న తెలుగు
2015 కిక్ 2 జడ్చెర్ల బలరాం తెలుగు
2015 థాని ఒరువన్ పెరుమాళ్ స్వామి తమిళ్
2015 144 రాయప్పన్ తమిళ్
2016 కథకళి తంబ తమిళ్
2016 డిక్టేటర్ మినిస్టర్ గోవెర్దన్ రావు తెలుగు
2016 కలం మదన్ తమిళ్
2016 ఇదు నమ్మ ఆలు ప్రియా తండ్రి తమిళ్
2016 పైసా కురుబ బాస్ తమిళ్
2016 కుత్తరమే తాండనై తమిళ్
2016 గోలి సోడా కన్నడ
2016 కాష్మోరా స్వామి తమిళ్
2016 ధృవ ఇర్ఫాన్ అలీ తెలుగు
2017 నగరం పీకెపీ తమిళ్
2017 బాహుబలి 2: ది కన్ క్లూజన్ తెలుగు /తమిళ్
2017 శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట తెలుగు
2017 పండుగై నత్వార్ దాదా తమిళ్
2017 నెరుప్పు దా పులియంతోప్ రవి తమిళ్
2017 తేరు నాకైగల్ తమిళ్
2017 ఆడమ్ జోన్ నాథేన్ మలయాళం
2017 యుద్ధం శరణం వెంకట్ రావు తెలుగు
2017 వేలైక్కారన్ \ జాగో మధుసూదన్ తమిళ్, తెలుగు
2018 గులేబఘవాలి సంపత్ తమిళ్
2018 కలకాలపు 2 ధర్మరాజ్ తమిళ్
2018 ఇరుంబు తిరై \ అభిమన్యుడు స్టీఫెన్ రాజ్, పోలీస్ ఆఫీసర్ తమిళ్ \ తెలుగు
2018 కాశి పెరియసమి తమిళ్, తెలుగు
2019 ఫింగర్ టిప్ కృష్ణమూర్తి తమిళ్ వెబ్ సిరీస్
2019 బీర్బల్ త్రిలోజి కేసు నెం. 1 : ఫైండింగ్ వజ్రముని ఇన్స్పెక్టర్ రాఘవన్ కన్నడ
2019 పడ్డే హుళి కన్నడ
2019 శివప్పు ముంజల్ పచై మధు తమిళ్
2019 ఇస్మార్ట్ శంకర్ కాక తెలుగు
2019 కెంపెగౌడ 2 కన్నడ
2019 ఆరువం దినేష్ మీనన్ తమిళ్
2019 అవన్ శ్రీమన్నారాయణ \ అతడే శ్రీమన్నారాయణ దొరే రామరామ కన్నడ, తెలుగు
2019 ఓడేయ దుర్గ ప్రసాద్ కన్నడ
2020 ఉత్రాన్ తమిళ్
2020 వానం కోట్ఠాతుం రెడ్డి తమిళ్
2020 ఇరుంబు మానితన్ మధుసూదనం తమిళ్
2020 వి మల్లికార్జున్ తెలుగు
2021 11th అవర్ మధుసూదన్ రెడ్డి తెలుగు
2021 అంతఃపురం వల్లిమలై స్వామిజి తమిళ్, తెలుగు
2021 ఐపీసీ 376 తమిళ్
2021 తీర్పుగాళ్ విరికాపాడుం రుద్రవెల్ తమిళ్
2022 కిరోసిన్ నాయక్ తెలుగు
2022 ఇతరుక్కుమ్ తునిందవన్] ఇంబా తండ్రి తమిళ్
2022 జేమ్స్ జయదేవ్ గైక్వాడ్, విజయ్ గైక్వాడ్ తండ్రి కన్నడ
2022 ఈటీ ముథుపండి తమిళ్
అల్లూరి తెలుగు
2023 అగిలాన్ జననాథన్ [2]
ఆగస్ట్ 16 1947 సెంగడు జమీందార్
కాథర్ బాషా ఎండ్ర ముత్తురామలింగం వెంగయ్యన్ వగైరా
కబడ్డీ బ్రో
లియో షణ్ముగం బావమరిది
టిక్ టాక్
సీఎస్ఐ సనాతన్
2024 నా సామిరంగ
ప్రేమలో
యమధీర

మూలాలు

[మార్చు]
  1. The Times of India (16 January 2018). "Madhusudhan Rao is breaking the language barrier" (in ఇంగ్లీష్). Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
  2. Agilan Prelude Teaser 01 | Jayam Ravi | Priya | Tanya | N Kalyana Krishnan | Sam CS | Screen Scene (in ఇంగ్లీష్), retrieved 2022-06-07

బయటి లింకులు

[మార్చు]