నగరం (2017 సినిమా)
స్వరూపం
| నగరం | |
|---|---|
| దర్శకత్వం | లోకేష్ కనగరాజ్ |
| స్క్రీన్ ప్లే | లోకేష్ కనగరాజ్ |
| నిర్మాత | ఎస్.ఆర్. ప్రభు, ప్రభు వెంకటాచలం, గోపీనాథ్, తంగ ప్రబాహరన్ |
| తారాగణం | సందీప్ కిషన్, రెజీనా, శ్రీ |
| ఛాయాగ్రహణం | ఎస్.కె. సెల్వకుమార్ |
| కూర్పు | ఫిలోమిన్ |
| సంగీతం | జావేద్ రియాజ్ |
నిర్మాణ సంస్థ | పొటెన్సియల్ స్టూడియోస్ |
| పంపిణీదార్లు | పొటెన్సియల్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 2017 మార్చి 10 |
సినిమా నిడివి | 137 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
| బడ్జెట్ | ₹4 కోట్లు[1] |
| బాక్సాఫీసు | ₹50 కోట్లు |
నగరం 2017లో విడుదలైన ద్విభాషా సినిమా. ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తమిళంలో ‘మానగరం’ పేరుతో, తెలుగులో ‘నగరం’ పేరుతో అశ్వనీకుమార్ సహదేవ్ విడుదల చేయగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2016 సెప్టెంబర్ 17న విడుదల చేసి[2] సినిమాను 2017 మార్చి 10న విడుదల చేశారు. విడుదలైన తర్వాత, ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతమయింది.[3][4][5]
కథ
[మార్చు]నటీనటులు
[మార్చు]- సందీప్ కిషన్
- రెజీనా
- శ్రీ
- మధుసూదన్ రావు
- చార్లే
- రవి వెంకట్
- అరుణ్ అలెగ్జాండర్
- దీన
- కార్తీక్ యోగి
- మాస్టర్ హేమరేష్
- వివేక్ ప్రసన్న
- మునీష్ కాంత్
- టైగర్ గార్డెన్ తంగదురై
- ఆర్.ఎస్. కార్తీక్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: లోకేష్ కనగరాజ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వనీకుమార్ సహదేవ్
- సంగీతం: జావెద్ రియాజ్
- సినిమాటోగ్రఫీ: ఎస్.కె. సెల్వకుమార్
- ఎడిటర్: ఫిలోమిన్
సంగీతం
[మార్చు]ఈ సినియ సంగీతం, సౌండ్‌ట్రాక్‌ను జావేద్ రియాజ్ స్వరపరిచారు. 2016 ఆగస్టు 22న మద్రాస్ డే వేడుకల్లో భాగంగా విడుదలైంది.[6] రియాజ్ గతంలో అవియల్‌లో ఒక విభాగానికి కనగరాజ్‌తో కలిసి పనిచేశాడు. “ఏంది ఉన్నా పిడిక్కుతు” పాటకు ప్రశంసలు దక్కాయి.[7]
అవార్డులు
[మార్చు]| వేడుక తేదీ | అవార్డు | వర్గం | స్వీకర్త | ఫలితం | మూలాలు |
|---|---|---|---|---|---|
| 2018 జనవరి 11 | ఆనంద వికటన్ సినిమా అవార్డులు | ఉత్తమ హాస్యనటుడు - పురుషుడు | మునిష్కాంత్ | గెలుపు | [8] |
| 2018 జనవరి 31 | నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు | ఉత్తమ హాస్యనటుడు | మునిష్కాంత్ | గెలుపు | [9] |
| 2018 మే 26 | 10వ విజయ్ అవార్డులు | బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | లోకేష్ కనగరాజ్ | గెలుపు | [10] |
| ఉత్తమ ఎడిటర్ | ఫిలోమిన్ రాజ్ | గెలుపు | |||
| ఉత్తమ స్క్రీన్ ప్లే | లోకేష్ కనగరాజ్ | ప్రతిపాదించబడింది | |||
| ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | సెల్వకుమార్ ఎస్కే | ప్రతిపాదించబడింది | |||
| ఉత్తమ సహాయ నటుడు | చార్లీ | ప్రతిపాదించబడింది |
మూలాలు
[మార్చు]- ↑ Menon, Akhila R (12 January 2021). "Master World Wide Pre-Release Business: The Thalapathy Vijay Starrer Crosses 150-Crore Mark!". Filmibeat. Oneindia. ఒరిజినల్ నుండి 13 January 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 January 2021.
- ↑ Sakshi (25 September 2016). "మూడు చిక్కులు, రెండు ప్రేమలు..?". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 June 2022.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ "Potential Studios head up with Maanagaram" (in అమెరికన్ ఇంగ్లీష్). the original నుండి 24 జూన్ 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2016.
- ↑ "Maanagaram gets same censor result as Maya". Top 10 Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 10 February 2017. the original నుండి 13 ఫిబ్రవరి 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2017.
- ↑ Shivakumar, S. (16 March 2017). "Shining without stars". The Hindu.
- ↑ "Maanagaram musical and trailer treat as 'Madras Day' celebrations". 20 August 2016. the original నుండి 25 ఆగస్టు 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 August 2016.
- ↑ ""Yendi Unnda Pidikudhu"". The Hindu. 6 November 2016.
- ↑ "Vijay, Nayanthara, Bigg Boss Tamil win big at Vikatan Awards 2018 – here's the list of winners". Times Now. 11 January 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 January 2018.
- ↑ "9th NTFF 2018: Official selection & Winners of Tamilar Awards 2018 Tamil Nadu !". Norway Tamil Film Festival. 2018. the original నుండి 2022-01-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-02.
- ↑ "Vijay awards 2018: Nayanthara, Vijay Sethupathi win best actor award, Dhanush and Anirudh perform together. See pics". Hindustan Times. 4 June 2018.