జేమ్స్ (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేమ్స్
దర్శకత్వంచేతన్ కుమార్
రచనచేతన్ కుమార్
నిర్మాతకిషోర్ పత్తికొండ
తారాగణం
ఛాయాగ్రహణంస్వామి జె గౌడ
కూర్పుదీపు ఎస్.కుమార్
సంగీతంచరణ్ రాజ్
నిర్మాణ
సంస్థ
కిషోర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2022 మార్చి 17 (2022-03-17)
దేశం భారతదేశం
భాషతెలుగు


జేమ్స్ 2022లో విడుదలైన యాక్షన్ ఎంటర్‏టైనర్‏ సినిమా. కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ పత్తికొండ నిర్మించిన ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించాడు. పునీత్ రాజ్‍కుమార్, శ్రీకాంత్, శరత్ కుమార్, ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 11న విడుదల చేసి[1], ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో మార్చి 17న విడుదలైంది.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: కిషోర్ ప్రొడక్షన్స్
 • నిర్మాత: కిషోర్ పత్తికొండ
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చేతన్ కుమర్
 • సంగీతం: చరణ్ రాజ్
 • సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ
 • ఆర్ట్ డైరెక్టర్ : రవి సంటేహైక్లు
 • కోరియోగ్రాపర్స్ : ఏ. హర్ష , శేఖర్ మాస్టర్, మోహన్ & భువన్
 • ఎడిటర్ : దీపు ఎస్.కుమార్

మూలాలు[మార్చు]

 1. TV9 Telugu (11 February 2022). "పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం టీజర్ వచ్చేసింది.. యాక్షన్ ఎంటర్‏టైనర్‏ జేమ్స్‏గా అదరగొట్టిన అప్పు." Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Eenadu (11 March 2022). "పునీత్‌ జయంతికి 'జేమ్స్‌'". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
 3. 10TV (2 March 2022). "జేమ్స్‌గా రానున్న పునీత్.. చివరి సినిమాతో ఘననివాళి" (in telugu). Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)