Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వి (సినిమా 2020)

వికీపీడియా నుండి
వి (సినిమా 2020)
(సినిమా 2020) విడుదల పోస్టరు
దర్శకత్వంఇంద్రగంటి మోహన కృష్ణ
రచనఇంద్రగంటి మోహన కృష్ణ
స్క్రీన్ ప్లేఇంద్రగంటి మోహన కృష్ణ
కథఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాతదిల్ రాజు
శిరీష్
లక్ష్మణ్
హర్షిత్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంపి.జి విందా
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్‌
సంగీతంScore
ఎస్.ఎస్. తమన్[1]
Songs
అమిత్ త్రివేది
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
5 సెప్టెంబరు 2020 (2020-09-05)
సినిమా నిడివి
140 minutes
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్25 crore[2]

'వి' తెలుగు క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. నాని, సుధీర్ బాబు, నివేదా థామ‌స్, అదితి రావు హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు.[3]

చిత్రనిర్మాణం

[మార్చు]

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో హీరోగా నాని 25 చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు.కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతబడటంతో ఈ సినిమా 2020సెప్టెంబ‌ర్ 5న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఓటీటీలో విడుదైలంది.[4][5]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nani and Sudheer Babu look kick-ass in the intriguing poster of 'V'; teaser on this date". The Times of India. Retrieved 17 February 2020.
  2. "Nani's V Gets Biggest OTT Deal Of His Career?". Sakshi Post (in ఇంగ్లీష్). 2020-08-13. Retrieved 2020-08-13.
  3. "V Movie Review: It Keeps Running Into One Blind Lane After Another". News18 (in ఇంగ్లీష్). 2020-09-11. Retrieved 2021-01-28.
  4. TV9 Telugu (5 September 2020). "ఓటీటీ బ్లాక్‌బస్టర్‌.. నాని 'వి' బొమ్మ దద్దరిలింది..!". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (5 September 2020). "నాని.. 'వి' సినిమా రివ్యూ". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.