యమధీర
యమధీర | |
---|---|
దర్శకత్వం | శంకర్.ఆర్ |
రచన | శంకర్.ఆర్ |
స్క్రీన్‌ప్లే | శ్రీనాథ్, నంజుండ |
నిర్మాత | వేదాల శ్రీనివాస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రోష్ మోహన్ కార్తీక్ |
సంగీతం | వరుణ్ ఉన్ని |
నిర్మాణ సంస్థ | శ్రీమందిరం ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 23 మార్చి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
యమధీర 2024లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీమందిరం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేదాల శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు శంకర్ ఆర్ దర్శకత్వం వహించాడు. కోమల్ కుమార్, శ్రీశాంత్, నాగబాబు, ఆలీ, సత్యప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 14న[1], ట్రైలర్‌ను మార్చి 18న విడుదల చేసి[2], సినిమాను మార్చి 23న విడుదలైంది.[3][4]
కథ
[మార్చు]కెపి గౌతమ్(కోమల్ కుమార్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన నిజాయితితో రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్లు అవుతూ వైజాగ్ కమిషనర్‌గా వస్తాడు. అక్కడ ఒక యువకుడి మిస్టరీ డెత్ కేస్ రీఓపెన్ చేసి పరిష్కరించే క్రమంలో అజర్ బైజాన్ దేశంలో ఉన్న దేశముఖ్ (శ్రీశాంత్) ఆ యువకుడిని చంపేశాడని తెలుసుకుంటాడు. అదే సమయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి దేశముఖ్ సీఎం అవుతాడు. ఆ మర్డర్ ఎందుకు చేశారు? ఆ యువకుడు ఎవరు? కెపి గౌతమ్ ఈ కేసుని సాల్వ్ చేశాడా? ముఖ్యమంత్రిని ఎలా ఎదుర్కున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[5]
నటీనటులు
[మార్చు]- కోమల్ కుమార్
- రిషిక శర్మ
- శ్రీశాంత్[6]
- నాగబాబు
- ఆలీ
- సత్యప్రకాష్
- మధుసూధన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీమందిరం ప్రొడక్షన్స్
- నిర్మాత: వేదాల శ్రీనివాస్
- కథ, దర్శకత్వం: శంకర్.ఆర్[7]
- స్క్రీన్‌ప్లే: శ్రీనాథ్, నంజుండ
- సంగీతం: వరుణ్ ఉన్ని
- సినిమాటోగ్రఫీ: రోష్ మోహన్ కార్తీక్
- మాటలు & పాటలు : ఆజాద్ వరదరాజ్
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (15 March 2024). "'యమధీర' టీజర్ విడుదల". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ 10TV Telugu (18 March 2024). "ఎన్నికల ముందు ఈవీఎం ట్యాంపరింగ్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా.. 'యమధీర' ట్రైలర్ రిలీజ్." (in Telugu). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (19 March 2024). "యమధీర రాజకీయం". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ "Yamadheera Trailer Out! theatrical release on March 23" (in ఇంగ్లీష్). 18 March 2024. Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ NTV Telugu (23 March 2024). "యమధీర రివ్యూ". Archived from the original on 12 May 2024. Retrieved 12 May 2024.
- ↑ Chitrajyothy (17 March 2024). "శ్రీశాంత్ విలన్‌గా యమధీర". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ NT News (19 March 2024). "ఎన్నికల నేపథ్యంలో యమధీర: దర్శకుడు శంకర్". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.