Jump to content

మా ఊళ్ళో మహాశివుడు

వికీపీడియా నుండి
మావూళ్ళో మహాశివుడు
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం సత్యనారాయణ,
మురళీమోహన్
సుభాషిణి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ గీతా సినీ ఎంటర్ప్రైజెస్
భాష తెలుగు

మావూళ్ళో మహాశివుడు 1979లో విడుదలైన తెలుగు సినిమా. గీతా సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై దాసరి సత్యనారాయణ మూర్తి, వేగి వీరరాజు లు నిర్మించిన ఈ చిత్రానికి రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, సుభాషిని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రాజా చంద్ర
  • స్టూడియో: గీతా సినీ ఎంటర్ప్రైజెస్
  • నిర్మాత: దాసరి సత్యనారాయణ మూర్తి, వేగి వీరరాజు;
  • ఛాయాగ్రాహకుడు: ఎం. కన్నప్ప;
  • కూర్పు: బి. కందస్వామి;
  • స్వరకర్త: చెళ్ళపిళ్ళ సత్యం
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, అరుద్ర, వీటూరి
  • విడుదల తేదీ: జూలై 27, 1979
  • IMDb ID: 1431108
  • సమర్పించినవారు: అల్లు రామలింగయ్య;
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అల్లు అరవింద్;
  • కథ: వీరప్పన్;
  • సంభాషణ: కోడకండ్ల అప్పలచార్య
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
  • డాన్స్ డైరెక్టర్: పి.ఎ. సలీం

మూలాల జాబితా

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. స్వర్గం నరకం చేరే దెవరో చెప్పడమెందుకురా - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. మహాదేవ పరమేశ్వరా పాహి మాంపాహి జగదీశ్వరా,ఆరుద్ర
  3. నయనాలు మాటాడేనా నీ ప్రియభావనలు తెలుప, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  4. పిఠాపురం అబ్బాయి ఓరయ్యో కబురెట్టాడు, గానం.శిష్ట్లా జానకి

మూలాలు

[మార్చు]
  1. "Maa Voollo Mahashivudu (1979)". Indiancine.ma. Retrieved 2020-08-26.

2 .ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.