పుష్పలత (నటి)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పుష్పలత ముందుతరం సినిమా నటి. ఈమె తెలుగు, తమిళ సినిమాలలో క్యారెక్టర్ పాత్రలను పోషించింది. ఈమె తమిళ నటుడు ఎ.వి.ఎం.రాజన్ను వివాహం చేసుకుంది. వీరి కుమార్తె మహాలక్ష్మి పలు కన్నడ సినిమాలలో నటించింది.
పుష్పలత నటించిన తెలుగు సినిమాలు
[మార్చు]పుష్పలత నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- సంసారం (1950)
- తిలోత్తమ (1951)
- పెళ్ళి చేసి చూడు (1952)
- ఆడబిడ్డ (1955)
- విప్లవ స్త్రీ (1961)
- కవల పిల్లలు (1964)
- పూలపిల్ల (1968)
- పెద్ద కొడుకు (1972)
- మేమూ మనుషులమే (1973)
- ఊర్వశి (1974)
- జమీందారు గారి అమ్మాయి (1975)
- యుగపురుషుడు (1978)
- రాజపుత్ర రహస్యం (1978)
- శ్రీరామ పట్టాభిషేకం (1978)
- మా వారి మంచితనం (1979)
- రంగూన్ రౌడీ (1979)
- వేటగాడు (1979 )
- అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
- కాళి (1980)
- కొండవీటి సింహం (1981)
- ప్రేమ కానుక (1981)
- రాధా కల్యాణం (1981)
- నువ్వే నా శ్రీమతి (1988)