Jump to content

పూలపిల్ల

వికీపీడియా నుండి
పూలపిల్ల
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. దాదా మిరాశి
తారాగణం జైశంకర్,
జయలలిత,
జయభారతి,
పంకజం,
పుష్పలత
సంగీతం ఎం.ఎస్.సుబ్బయ్యనాయుడు,
రాజారాం
నిర్మాణ సంస్థ శ్రీ తిరుమలేశ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పూలపిల్ల 1968, సెప్టెంబరు 21 శనివారంనాడు విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా రాజ వీటు పిళ్లై అనే తమిళ సినిమా నుండి డబ్ చేయబడింది. శ్రీ తిరుమలేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి.ఎం. షణ్ముగం, డాక్టర్ ఎం.ఎన్. చెంగల్‌రాయ నాయుడు లు నిర్మించిన ఈ సినిమాకు వి.దాదా మిరాశి దర్శకత్వం వహించాడు. జైశంకర్, జయలలిత, జయభారతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు, రాజారాం లు సంగీతాన్నందించారు.[1]

వివరాలు

[మార్చు]
  • దర్శకుడు: దాదా మిరాశీ
  • నిర్మాతలు: పి.ఎం.షణ్ముగం, ఎం.ఎన్.చంగల్రాయనాయుడు
  • సంగీతం: రాజారాం, ఎం.ఎస్.సుబ్బయ్యనాయుడు
  • మాటలు: రాజశ్రీ
  • నటీనటులు: జయలలిత, జయశంకర్, శ్రీకాంత్, పుష్పలత, వి.ఎస్.రాఘవన్, ఎం.ఎన్.నంబియార్

మూలాలు

[మార్చు]
  1. "Poola Pilla (1968)". Indiancine.ma. Retrieved 2020-09-15.
"https://te.wikipedia.org/w/index.php?title=పూలపిల్ల&oldid=3199264" నుండి వెలికితీశారు