నువ్వే నా శ్రీమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నువ్వే నా శ్రీమతి
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం ఐ.వి. శశి
తారాగణం శ్రీదేవి,
విజయకుమార్,
రవి కుమార్,
సీమ,
పుష్పలత
సంగీతం ఇళయరాజా
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరీ ఇండియన్ ఫిలిమ్స్
భాష తెలుగు

నువ్వే నా శ్రీమతి 1988 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

పాటలు[మార్చు]

  1. కలువో కధవో సిరిపూబాల చెలివో మధువో పూలతవో శిలపైన - ఎం. రమేష్
  2. కాంత తీగ సాగు శ్రుతుల స్మ్రుతులు జీవితం - వాణి జయరాం బృందం
  3. గోరొకంటి చిన్నోడా చిలకమ్ముంది నీ నీడ - ఎం. రమేష్, ఎస్.పి.శైలజ బృందం
  4. తోలివయసు ఈవేళ ఊగినది ఉయ్యాల పాడినది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
  5. వయ్యారం మందారం నీ అందం శృంగారం ఊహలు సాగే - ఎస్.పి.బాలు కోరస్