Jump to content

రంగూన్ రౌడీ (సినిమా)

వికీపీడియా నుండి
రంగూన్ రౌడీ
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం వడ్డే శోభనాద్రి
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద
భాష తెలుగు

రంగూన్ రౌడీ 1979లో విడుదలైన్ తెలుగు చిత్రం. దాసరి నారాయణ రావుదర్శకత్వం వహించాడు. విజయ మాధవి పిక్చర్స్ క్రింద వడ్డే శోభనాద్రి నిర్మించాడు. ఈ చిత్రాన్ని వడ్డే కిషోర్ సమర్పించాడు. సావిత్రి, కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబు, దీప ప్రధాన పాత్రల్లో నటించారు. జె.వి.రాఘవులు సంగీతం అందించాడు. ఇది కృష్ణరాజు 100 వ చిత్రం. బర్మాలో చిత్రీకరించిన మొదటి భారతీయ చిత్రం ఇది.

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • పుట్టిన ఊరు చిట్టగ్యాంగ్ పెట్టినపేరు బిందు, గానం జయప్రద బృందం, రచన: వేటూరి
  • వానోచ్చే వరదొచ్చే, గానం . ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, రచన: వేటూరి సుందర రామమూర్తి .
  • ఓ జాబిలి వెన్నెల ఆకాశం , గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల . రచన:వేటూరి
  • రాజు లేనప్పుడు సారంగో నువ్వు రారాద , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం, రచన: వేటూరి
  • అదరహో అదరహ నీఅందం చూస్తే, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల రచన: వేటూరి
  • కాయ్ రాజా కాయ్ కాయ్ రాజా ఎరుపో నలుపో పసుపో, గానం.పులపాక సుశీల బృందం , రచన: వేటూరి.
  • ఓజాబిలి వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం, గానం.పులపాక సుశీల, రచన: వేటూరి .

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: దాసరి నారాయణరావు

సంగీతం: జె వి.రాఘవులు

నిర్మాత: వడ్డే శోభనాద్రి

నిర్మాణ సంస్థ:విజయ మాధవీ పిక్చర్స్

సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జయప్రద

విడుదల:

బయటి లింకులు

[మార్చు]