రాజపుత్ర రహస్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజపుత్ర రహస్యం
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం యస్.డి.లాల్
తారాగణం నందమూరి తారక రామారావు,
జయప్రద
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జయలక్ష్మి మూవీస్
భాష తెలుగు

రాజపుత్ర రహస్యం 1978 లో విడుదలైన తెలుగు సినిమా. జయలక్ష్మి మూవీల్ బ్యనర్ పై యార్లగడ్డ లక్ష్మీ చౌదరి, సి.ఎస్.రాజులు నిర్మించిన ఈ సినిమాకు యస్.డి.లాల్ దర్శకత్వం వహించాడు. అడవి రాముడు చిత్రం విజయవంతమయ్యాక, ఎన్.టి.ఆర్., జయప్రద జంటతో అడవి నేపథ్యంతో ఈ చిత్రం తీశారు. ఎన్.టి.ఆర్ టార్జాన్ అహార్యంతో చిత్రంలో కనిపిస్తారు.[1]

చిత్రకథ[మార్చు]

బాలయ్య కొడుకు, యువరాజును జమున అడ్డు తొలగించుకునే ప్రయత్నిస్తే ఆ బాలుడు అడవికి చేరి అక్కడ జంతువులతో పెరుగుతాడు. తర్వాత రాకుమారి జయప్రద అడవికి వచ్చిననప్పుడు మూగగా ఉన్న రామారావును కలుస్తుంది. అతనిని నగరానికి తెచ్చి సంస్కరిస్తుంది. తర్వాత రామారావు రాజపుత్ర రహస్యాని ఛేదించడం చిత్రకథ.

తారాగణం[మార్చు]

 • నందమూరి తారక రామారావు
 • జమున
 • జయప్రద
 • కాంచన
 • కైకాల సత్యనారాయణ
 • బాలయ్య మన్నవ
 • అల్లు రామలింగయ్య
 • ధూళిపాల
 • ఎం.మోహన్‌బాబు
 • మిక్కిలినేని
 • రాజనాల
 • త్యాగరాజు
 • జగ్గారావు
 • సీతారాం
 • ఆనంద్ మోహన్
 • చలపతి రావు
 • సత్యం
 • కాశీనాథ తాత
 • చంద్రరాజు
 • మాస్టర్ రాము
 • పుష్పలత
 • విజయవాణి
 • జయమాలిని
 • పద్మా ఖన్నా

పాటలు[మార్చు]

 • ఓపలేని తీపి ఇది ఓయమ్మా, రచన. సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల
 • సిరిమల్లె పువ్వు కింద సీతాకోక చిలకా, రచన.వేటూరి సుందర రామమూర్తి,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
 • చానాళ్ళకొచ్చాడు చందురూడు, ఎన్నెల్లే తెచ్చాడు అందగాడు, రచన. వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ జానకి
 • ఎంత సరసుడు , రచన.సి.నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
 • దిక్కులేని దాటాడి, రచన.వేటూరి సుందర రామమూర్తి గానం.పి సుశీల, ఎస్ జానకి.

మూలాలు[మార్చు]

 1. "Rajaputhra Rahasyamu (1978)". Indiancine.ma. Retrieved 2020-09-17.