దేవుడే దిగివస్తే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవుడే దిగివస్తే
Devude digivaste.jpg
దేవుడే దిగివస్తే సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి నారాయణ రావు
నిర్మాతదాసరి సత్యనారాయణమూర్తి,
అల్లు అరవింద్
రచనవాలి (కథ)
దాసరి నారాయణ రావు (చిత్రానువాదం, మాటలు)
నటులుజయప్రద
రామకృష్ణ
చంద్రమోహన్
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
ఛాయాగ్రహణంఎం. కన్నప్ప
కూర్పుకె. బాలు
నిర్మాణ సంస్థ
విడుదల
సెప్టెంబరు 19, 1975
దేశంభారతదేశం
భాషతెలుగు

దేవుడే దిగివస్తే 1975, సెప్టెంబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై దాసరి సత్యనారాయణమూర్తి, అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయప్రద, రామకృష్ణ, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2][3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[4]

  1. మేలుకోవయ్యా కృష్ణయ్యా మేలుకో కన్నయ్యా - పి.సుశీల, చంద్రశేఖర్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  2. లవ్ అంటే ప్రేమ లైఫ్ అంటే జీవితం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాశరథి
  3. ఓ నీలాల మేఘాలలో అందాల రాచిలకలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆరుద్ర
  4. నీదే గెలుపు నీదేరా నాదే ఓటమి నాదేరా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
  5. మస్క చీకటి పడుచు చిన్నది మందు వున్నది మజా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర

మూలాలు[మార్చు]

  1. "Devude Digivasthe (1975)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. "Devude Digivaste on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-08-20.
  3. "Devude Digivaste (1975) Cast and Crew". Cinestaan. Retrieved 2020-08-20.[permanent dead link]
  4. "Devude Digi Vaste(1975), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2015-04-18. Retrieved 2020-08-20.

ఇతర లంకెలు[మార్చు]