దేవి (సినిమా)

వికీపీడియా నుండి
(దేవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవి (సినిమా)
(1999 తెలుగు సినిమా)
Devi 1999 Poster.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ఎం. ఎస్. రాజు
తారాగణం సిజు,
ప్రేమ
నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

దేవి 1999 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం. ఈ సినిమాలో ప్రేమ, సిజు, భానుచందర్, వనిత ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. ఎస్. రాజు నిర్మించాడు. ఈ సినిమాకు మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించిన శ్రీ ప్రసాద్, ఈ సినిమాను తన పేరులో చేర్చుకుని దేవి శ్రీ ప్రసాద్ గా మారాడు.

నాగదేవత భూమి మీదకు వచ్చి తన భక్తురాలిని ఆపదల నుంచి కాపాడటం ఈ చిత్ర కథాంశం.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు దేవి శ్రీపసాద్ సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్ కు ఇది మొదటి సినిమా. అప్పటికి అతని వయస్సు 19 సంవత్సరాలు. పిన్నవయసులోనే సంగీత దర్శకత్వం చేపట్టిన వారిలో యువన్ శంకర్ రాజా మొదటి వాడు కాగా (18 ఏళ్ళు) దేవి శ్రీ రెండవవాడు.[1]

అన్ని పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "అనంత దివ్య"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1:59
2. "బంగారు"  కోరస్ 1:43
3. "భువి ఎరుగదీ"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1:13
4. "కుంకుమ పూల తోటలో"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 5:32
5. "నీ నవ్వే నాగస్వరమే"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుమంగళి 4:40
6. "పాతాళ లోకమే"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1:52
7. "ప్రళయాగ్ని"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1:34
8. "రామ చిలుకలా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ 4:09
9. "శర్వాణి రుద్రాణి"  కె. ఎస్. చిత్ర 4:09
10. "స్త్రీ జన్మకు"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ 1:25
11. "వెయ్యి పడగల"  స్వర్ణలత 1:55
30:11

మూలాల[మార్చు]

  1. "Chitchat with Devi Sri Prasad". Idlebrain. 24 July 2005. Retrieved 6 September 2016.