Jump to content

తైదల బాపు

వికీపీడియా నుండి
తైదల బాపు
తైదల బాపు
జననం
బాపు

ఏప్రిల్ 25
వృత్తిసినీ గీత రచయిత
నేపథ్యగాయకుడు
జీవిత భాగస్వామినౌషీన్‌ (అనూష)
తల్లిదండ్రులు
  • వెంకటి (తండ్రి)
  • సత్తెమ్మ (తల్లి)

తైదల బాపు, తెలంగాణకు చెందిన సినిమా పాటల రచయిత, నిర్మాత.[1] జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2001లో వచ్చిన ‘6 టీన్స్‌’ సినిమాతో పాటల రచయితగా పరిచయమైన బాపు, ఆ తరువాత అనేక తెలుగు సినిమాలకు పాటలు రాశాడు.[2] ప్రస్తుం నిర్మాతగా మారి, బాపు ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

జననం, విద్య

[మార్చు]

బాపు ఏప్రిల్‌ 25న వెంకటి - సత్తెమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, తాండూరు మండలంలోని మాదారం గ్రామంలో జన్మించాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బాపుకు 2001లో నౌషీన్‌ (అనూష) తో ప్రేమ వివాహం జరిగింది.[4]

సినిమారంగం

[మార్చు]

విద్యార్థిగా ఉన్నప్పటినుండి పాటలు రాస్తున్న బాపు, టివి ఛానల్ పాటల కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఒక టీవి షోలో జరిగిన కార్యక్రమంలో 1998లో హైదరాబాద్‌కు వచ్చి వందేమాతరం శ్రీనివాస్‌ను కలిసి తను రాసిన పాటలు వినిపించి ప్రశంసలు అందుకున్నాడు. 2001లో వచ్చిన ‘6 టీన్స్‌’ సినిమాలో పాటల రాసే అవకాశం వచ్చింది.[5]

పాటలు రాసిన సినిమాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]

తెలంగాణ ఉద్యమంలో 2003-04 కేసీఆర్‌తో సన్నిహిత్యంగా ఉంటూ ఉద్యమ పాటలను కూడా రాశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "'పటాస్‌' చిత్రంలో రాసిన పాటతో నా కెరీర్‌ టర్న్‌ అయింది – గేయ రచయిత తైదల బాపు |". 2015-01-22. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. telugu, NT News (2022-04-26). "చిత్ర నిర్మాణంలోకి." Namasthe Telangana. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
  3. 3.0 3.1 "గేయ రచయిత నుండి సిని నిర్మాతగా." Prabha News. 2021-04-25. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
  4. "పెద్దల అంగీకారంతో ప్రేమి'కుల' విజయం". www.andhrajyothy.com. 2018-02-14. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. 5.0 5.1 "అది మనందరి బాధ్యత – పాటల రచయిత తైదల బాపు". Sakshi. 2022-04-25. Archived from the original on 2022-04-25. Retrieved 2022-04-26.
  6. Sakshi (25 April 2022). "అది మనందరి బాధ్యత – పాటల రచయిత తైదల బాపు". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=తైదల_బాపు&oldid=4218261" నుండి వెలికితీశారు