Jump to content

ఇదే నా మొదటి ప్రేమలేఖ

వికీపీడియా నుండి
ఇదే నా మొదటి ప్రేమలేఖ
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
రచనమరుధూరి రాజా (మాటలు)
స్క్రీన్ ప్లేజి. నాగేశ్వరరెడ్డి
నిర్మాతజక్కుల శ్రీనివాసరెడ్డి
తారాగణంజయరాం
రిమీ సేన్
చలపతిరావు
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంఎస్. అరుణ్
కూర్పుకె. రాంగోపాల్ రెడ్డి
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
హర్ష క్రియేషన్స్
విడుదల తేదీ
19 అక్టోబరు 2001 (2001-10-19)
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఇదే నా మొదటి ప్రేమలేఖ, 2001 అక్టోబరు 19న విడుదలైన తెలుగు సినిమా.[1][2] హర్ష క్రియేషన్స్ పతాకంపై జక్కుల శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో జయరాం, రిమీ సేన్, చలపతిరావు, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[3][4]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[5][6]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."చెలియ నీవే (రచన: తైదల బాపు)"తైదల బాపుఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం04:11
2."ఇదే నా మొదటి ప్రేమలేఖ (రచన: చంద్రబోస్)"చంద్రబోస్హరిహరన్04:47
3."ప్రేమించానమ్మా (రచన: సుద్దాల అశోక్ తేజ)"సుద్దాల అశోక్ తేజకుమార్ సానూ04:22
4."జీన్స్ ప్యాంటు వేస్తే (రచన: ఐజి మహేష్)"ఐజి మహేష్టిప్పు, గంగ04:27
5."ఎమిటౌతున్నది (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిజీన్స్ శ్రీనివాస్, స్వర్ణలత03:24
6."మాఘమాస వేళ (రచన: తైదల బాపు)"తైదల బాపుమనోహరిణి04:49

మూలాలు

[మార్చు]
  1. "Idhe Naa Modati Premalekha 2001 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-08.
  2. "Idhe Naa Modhati Premalekha (2001)". Indiancine.ma. Retrieved 2021-06-08.
  3. "Telugu Cinema - Review - Ide Naa Modati Prema Lekha - Jayaram - Rimmi Sen". www.idlebrain.com. Retrieved 2021-06-08.
  4. "Ide Na Modati Premalekha Movie Review". www.movies.fullhyderabad.com. Retrieved 2021-06-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Idhe Naa Modati Premalekha 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Ide Naa Modati Premalekha Mp3 Songs Download". AtoZmp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-20. Archived from the original on 2021-06-08. Retrieved 2021-06-08.

బయటి లింకులు

[మార్చు]