Jump to content

రాఘవ (2002 సినిమా)

వికీపీడియా నుండి
రాఘవ
(2002 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వై.నాగేశ్వరరావు
తారాగణం సురేష్,
రాజశ్రీ,
ఆలీ,
బ్రహ్మానందం
సంగీతం శశి ప్రీతమ్
నిర్మాణ సంస్థ నిఖ్యా ఫిలిమ్స్
భాష తెలుగు

రాఘవ వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో సురేష్, రాజశ్రీ జంటగా నటించిన తెలుగు సినిమా. ఈ సినిమా నిఖ్యా ఫిలింస్ బ్యానర్‌పై 2002, ఫిబ్రవరి 1న విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ,దర్శకత్వం: వై.నాగేశ్వరరావు
  • నిర్మాతలు: ఎల్.బి.రెడ్డి, సురేష్
  • సంగీతం: శశి ప్రీతమ్
  • పాటలు: సాహితి, విజయాదిత్య, భువనచంద్ర
  • నేపథ్యగాయకులు: శశి ప్రీతమ్‌, ఉష, మనో, స్వర్ణలత, కౌసల్య

పాటలు

[మార్చు]
పాటల వివరాలు
క్ర.సం. పాట రచయిత గాయకులు
1 నువ్వే నువ్వే సాహితి శశి ప్రీతమ్‌, ఉష
2 ప్రేమ ప్రేమ భువనచంద్ర మనో, స్వర్ణలత
3 వంశధార వన్నెరో విజయాదిత్య మనో, ఉష
4 మైనా మైనా విజయాదిత్య శశి ప్రీతమ్‌, కౌసల్య

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Raghava (Y. Nageshwara Rao) 2002". ఇండియన్ సినిమా. Retrieved 16 October 2022.

బయటి లింకులు

[మార్చు]