శశి ప్రీతమ్
స్వరూపం
శశి ప్రీతమ్ | |
---|---|
జననం | శశి ప్రీతమ్ |
వృత్తి | సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1995 - ప్రస్తుతం |
శశి ప్రీతమ్ ఒక ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత.[1][2] 1996లో విడుదలైన గులాబి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా సంగీతపరంగా మంచి విజయం సాధించింది.[3] 21 తెలుగు సినిమాలకు, 6 హిందీ సినిమాలకు సంగీతాన్నందించాడు.[4] సినిమాలతో పాటు వీడియో డాక్యుమెంటరీలు, ప్రకటనల కోసం జింగిల్స్ రూపొందించాడు. ఆర్థికంగా వెనుకబడ్డవారి కష్టాల నేపథ్యంగా హోప్ విండోస్ అనే ఆల్బం రూపొందించాడు.[4]
సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా |
---|---|
1995 | గులాబి |
1997 | అహోబ్రహ్మ ఒహోశిష్య |
1999 | సముద్రం |
2001 | శివుడు |
2002 | రాఘవ |
మూలాలు
[మార్చు]- ↑ "Shashi Preetam on moviebuff.com". moviebuff.com. Retrieved 1 September 2016.
- ↑ "Shashi Preetam is back in a new form". indiaglitz.com. Retrieved 1 September 2016.
- ↑ "Pal attacks music director Shashi Preetam in Hyderabad". deccanchronicle.com. Venkata Rami Reddy. Retrieved 1 September 2016.
- ↑ 4.0 4.1 Suresh, Krishnamoorthy. "Sashi Preetam to launch 'social album' with a message". thehindu.com. Kasturi and Sons. Retrieved 1 September 2016.