Jump to content

శివుడు (2001 సినిమా)

వికీపీడియా నుండి
శివుడు
(2001 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గోసంగి సుబ్బారావు
నిర్మాణం తాళ్ళ శ్రీనివాస్
సంగీతం శశి ప్రీతమ్
నేపథ్య గానం శశి ప్రీతమ్‌,
ఉష,
స్మిత,
గంగాధర్,
చంద్రబోస్,
గౌతంరాజు
గీతరచన చంద్రబోస్
నిర్మాణ సంస్థ కృష్ణప్రీతమ్‌ ప్రొడక్షన్స్
భాష తెలుగు

శివుడు 2001లో విడుదలైన తెలుగు సినిమా. గోసంగి సుబ్బారావు స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తాళ్ళ శ్రీనివాస్ నిర్మాత.[1]

నటీనటులు

[మార్చు]

ఈ చిత్రంలో నటించిన నటీనటులు[2]:

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గాయకులు రచన
1 "బైబే బైబే" శశి ప్రీతమ్, స్మిత చంద్రబోస్
2 "పిల్ల కోతిలా ఉన్నావు" శశి ప్రీతమ్, స్మిత
3 "పువ్వుల్లో పువ్వుమ్మా" శశి ప్రీతమ్,బృందం
4 "ఏదేవి వరమో" గంగాధర్, ఉష
5 "లేలే లేలే రామచంద్రా" శశి ప్రీతమ్, స్మిత, చంద్రబోస్, గౌతంరాజు

మూలాలు

[మార్చు]
  1. web master. "Sivudu (Gosangi Subbarao) 2001". indiancine.ma. Retrieved 21 October 2022.
  2. వెబ్ మాస్టర్. "Sivudu Review". fullhyd.com. LRR Technologies (Hyderabad), Pvt Ltd. Retrieved 10 November 2022.