అహోబ్రహ్మ ఒహోశిష్య
స్వరూపం
| అహోబ్రహ్మ ఒహోశిష్య (1997 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | తిరువీధి గోపాలకృష్ణ |
| తారాగణం | తనికెళ్ల భరణి, శివాజీ రాజా, రక్ష |
| సంగీతం | శశి ప్రీతం |
| నిర్మాణ సంస్థ | అనిల్ ఆర్ట్ మూవీస్ |
| భాష | తెలుగు |
అహోబ్రహ్మ ఒహోశిష్య 1997, ఆగస్టు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] అనిల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై కుర్రా సూర్యనారాయణ సమర్పణలో తిరువీధి గోపాలకృష్ణ[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, శివాజీ రాజా, రక్ష నటించగా, శశి ప్రీతం సంగీతం అందించారు.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: తిరువీధి గోపాలకృష్ణ
- సమర్పణ: కుర్రా సూర్యనారాయణ
- నేపథ్యగానం : మనో, గంగాధర శాస్త్రి, శాలిని, మణిశర్మ, ఎస్.పి.చరణ్
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, సుద్దాల అశోక్ తేజ, ఎమ్.ఎస్.బాబు
- సంగీతం: శశి ప్రీతం
- నిర్మాణ సంస్థ: అనిల్ ఆర్ట్ మూవీస్
- విడుదల:08:08:1997.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి శశిప్రీతం సంగీతం అందించాడు.
- సూపర్ హీరో (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: మనో)
- హైదరాబాదు (రచన: సి. నారాయణరెడ్డి, గానం: గంగాధర శాస్త్రి)
- శోల తార రంపం (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: శాలిని)
- వారెవ్వా అల్లుడు (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: మనో, మణిశర్మ)
- పీచే పర్సనాలిటీ (రచన: ఎం.ఎస్. బాబు, గానం: ఎస్. పి. చరణ్, కోరస్)
మూలాలు
[మార్చు]- ↑ Indiancinema, Movies. "Aho Brahma Oho Sishya (1997)". Indiancine.ma. Retrieved 7 August 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (28 September 2016). "దర్శక నిర్మాత గోపాలకృష్ణ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.