రక్ష
స్వరూపం
| రక్ష | |
|---|---|
| జననం | రాణి జనవరి 31, 1974 |
| నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
| ఇతర పేర్లు | రక్ష |
| వృత్తి | సినీ నటి |
| మతం | హిందూ-గవర |
| పిల్లలు | దీక్ష (కుమార్తె) |
| తండ్రి | పెంటకోట నరసింగరావు |
| తల్లి | రత్నమాణిక్యం |
రక్ష ప్రముఖ సినీ నటి. ఈవిడ ప్రేమలేఖ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు. ఈవిడ తెలుగు. తమిళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 50 చిత్రాలలో నటించారు.
బాల్యం
[మార్చు]ఈమె బాల్యం, విద్యాభ్యాసం అంతా చెన్నై లో గడిచింది.

నటించిన చిత్రాలు
[మార్చు]తెలుగు
[మార్చు]- మేం వయసుకు వచ్చాం (2012)
- నాగవల్లి (2010)[1]
- నచ్చావులే
- పంచదార చిలక
- ప్రేమలేఖ
- అడవిచుక్క (2000)
- పవిత్ర ప్రేమ (1998)
- అహోబ్రహ్మ ఒహోశిష్య (1997)
హిందీ
[మార్చు]- బడేమియ ఛోటే మియా
మూలాలు
[మార్చు]- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
బయటి లింకులు
[మార్చు]- రక్ష గారితో ముఖాముఖి Archived 2009-07-08 at the Wayback Machine
- రక్ష ఛాయాచిత్ర మాలిక Archived 2009-02-06 at the Wayback Machine