నచ్చావులే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నచ్చావులే
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిబాబు
నిర్మాణం రామోజీరావు
చిత్రానువాదం సత్యానంద్
తారాగణం తనీష్
మాధవీ లత
నారాయణరెడ్డి
యనమదల కాశీ విశ్వనాథ్
మల్లేశ్ బలష్టు
నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్
విడుదల తేదీ 19 డిసెంబర్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నచ్చావులే 2008లో విడుదలైన తెలుగు చిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మాత రామోజీరావు నిర్మించగా రవిబాబు దర్శకత్వం వహించిన చిత్రం. ఈ చిత్ర సంగీతం మంచి విజయాన్ని సాధించింది.