ఓం శాంతి ఓం
స్వరూపం
ఓం శాంతి ఓం | |
---|---|
దర్శకత్వం | ఫరా ఖాన్ |
రచన | స్క్రీన్ప్లే: ఫరా ఖాన్ ముస్తాక్ షేక్ మాటలు: మయూరి పూరి |
కథ | ఫరా ఖాన్ |
నిర్మాత | గౌరీ ఖాన్ |
తారాగణం | షారుఖ్ ఖాన్ దీపికా పడుకోణె అర్జున్ రాంపాల్ శ్రేయాస్ తల్పాడే కిరణ్ ఖేర్ నితేష్ పాండే |
ఛాయాగ్రహణం | వీ. మణికందన్ |
కూర్పు | శిరీష్ కుందర్ |
సంగీతం | పాటలు విశాల్–శేఖర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ : సందీప్ చౌట |
నిర్మాణ సంస్థ | రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | ఎరోస్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 9 నవంబర్ 2007 (భారతదేశం) |
సినిమా నిడివి | 170 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹30 కోట్లు[1][2] |
బాక్సాఫీసు | ₹149 కోట్లు[3][4][5] |
ఓం శాంతి ఓం 2007లో విడుదలైన హిందీ సినిమా. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గౌరి ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు ఫరా ఖాన్ దర్శకత్వం వహించాడు. షారుఖ్ ఖాన్, దీపికా పడుకోణె, అర్జున్ రాంపాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2007 నవంబర్ 9న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- షారూఖ్ ఖాన్ - ఓం మఖిజా / ఓం కపూర్ (ద్విపాత్రాభినయం)
- దీపికా పదుకొణె - శాంతి కశ్యప్ / శాండీ బన్సల్ (ద్విపాత్రాభినయం)
- అర్జున్ రాంపాల్ - ముఖేష్ మెహ్రా
- శ్రేయాస్ తల్పాడే - పప్పు మాస్టర్
- కిరణ్ ఖేర్ - బేలా మఖిజా
- కిరణ్ ఖేర్
- నితేష్ పాండే
- అసవారీ జోషి
- జావేద్ షేక్
- యువికా చౌదరి
- బిందు దేశాయ్
- ఫరా ఖాన్
- నసీర్ అబ్దుల్లా (రాజేష్ అసిస్టెంట్)
- సతీష్ షా - పార్థో రాయ్ (చిత్ర దర్శకుడు)
- సురేష్ చత్వాల్ - సురేష్ (ఓం మఖిజా స్నేహితుడు)
- విశాల్ దద్లానీ
- మణికందన్ వేలాయుతం
- మయూర్ పూరి
- సంజీవ్ చావ్లా
- ప్రియా పాటిల్
- లిన్ లైస్రామ్
"దీవాంగి దీవాంగి " పాటలో అతిధి పాత్రల్లో
[మార్చు]- అమీషా పటేల్
- దియా మీర్జా
- సుభాష్ ఘాయ్
- రిషి కపూర్లు
- విక్రమ్ సాహు
- సుహాస్ ఖండ్కే
- అమితాబ్ బచ్చన్
- సన్నీ డియోల్
- అనిల్ కపూర్
- జాకీ ష్రాఫ్
- ఉదయ్ చోప్రా
- హృతిక్ రోషన్
- అభిషేక్ బచ్చన్
- అక్షయ్ కుమార్
- బిపాసా బసు
- ఐశ్వర్యారాయ్
- కరీనా కపూర్
- అర్షద్ వార్సీ
- పూజా బాత్రా
- షావర్ అలీ
- బప్పి లాహిరి
- ఫిరోజ్ ఖాన్
- గౌరీ ఖాన్
- కరణ్ జోహార్
- మలైకా అరోరా
- రాకేష్ రోషన్
- ఆమెగా షబానా అజ్మీ
- యష్ చోప్రా
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Saawariya and Om Shanti Om to create history". Hindustan Times. Archived from the original on 1 March 2015. Retrieved 25 December 2010.
- ↑ "Om Shanti Om – Movie – Box Office India". boxofficeindia.com. Archived from the original on 2 October 2017. Retrieved 28 March 2018.
- ↑ "Top All Time Worldwide Grossers Updated 11/5/2012". Boxofficeindia.com. 5 November 2011. Archived from the original on 27 December 2012. Retrieved 5 January 2014.
- ↑ "Top Lifetime Grossers Worldwide (US $)". Box Office India. Archived from the original on 20 October 2013. Retrieved 11 November 2010.
- ↑ "Top Lifetime Grossers Worldwide (IND Rs)". Boxofficeindia.com. Archived from the original on 23 May 2013. Retrieved 13 July 2011.