మలైకా అరోరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మలైకా అరోరా
2018 లో మిస్ దివా కార్యక్రమంలో అరోరా
జననం (1973-10-23) 1973 అక్టోబరు 23 (వయసు 50)
థానే, మహారాష్ట్ర
జాతీయతభారతీయురాలు
వృత్తినటి • నాట్యకారిణి • మోడల్ • వీడియో జాకీ • టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1997–ప్రస్తుతం
ఎత్తు160 cm (5 ft 3 in)
జీవిత భాగస్వామి
(m. 1998; div. 2017)
[1]
భాగస్వామిఅర్జున్ కపూర్ (2019–ప్రస్తుతం)
పిల్లలుఅర్హాన్ ఖాన్
బంధువులుఅమృత అరోరా (సోదరి)

మలైకా అరోరా భారతీయ నటి, మోడల్, నృత్య కళాకారిణి, టివి వ్యాఖ్యాత. ప్రధానంగా హిందీ సినిమాల్లో ఈమె పలు రంగాల్లో పనిచేసింది. 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది.[2]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

మలైకా అంటే స్వాహిలి భాషలో దేవత (ఏంజెల్) అని అర్థం.[3] ఈమె మహారాష్ట్రలోని థానేలో 1973, అక్టోబరు 23న జన్మించింది. ఈమెకు 11 సంవత్సరాల వయసుండగా విడిపోయారు. తర్వాత తల్లి, సోదరి అమృత అరోరాతో కలిసి ఈమె చెంబూరుకు మారింది. ఈమె తల్లి జాయ్స్ పాలీకార్ప్ మలయాళీ క్యాథలిక్. తండ్రి అనిల్ అరోరా పంజాబీ వ్యాపారవేత్త. మర్చంట్ నావీ[4][5][6][7]లో పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (4 January 2023). "మాజీ భర్తతో డిన్నర్.. వైరల్‌గా మారిన పిక్స్." Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. "Malaika Arora Khan, Arbaaz Khan confirm split. Read their statement". Hindustan Times. 28 March 2016.
  3. Sharma, Amul (7 April 2009). "Malaika's an ink queen". Mid-Day. Retrieved 10 January 2019.
  4. "Malaika Arora Khan's Biography". Chakpak.com. Archived from the original on 18 జనవరి 2013. Retrieved 14 మార్చి 2020.
  5. Chakraborty, Sumita. "Malaika Arora Khan – "I won't unnecessarily fool around with Salman, and nor are we on backslapping terms!"". Magna Magazines. Archived from the original on 26 July 2014. Retrieved 14 March 2020.
  6. Arya, Reshma. "'I have special memories of Thane'". Daily News and Analysis. Retrieved 8 December 2014.
  7. Gupta, Priya (6 January 2015). "Malaika Arora Khan: Arbaaz is a complete reflection of his dad". The Times of India. Retrieved 15 March 2016.