అమృత అరోరా
Appearance
అమృత అరోరా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | అమృత అరోరా లడక్ |
వృత్తి | నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత, వీజె |
క్రియాశీల సంవత్సరాలు | 2002–2015 |
జీవిత భాగస్వామి | షకీల్ లడక్ (m. 2009) |
పిల్లలు | 2 |
బంధువులు | మలైకా అరోరా (అక్క) |
అమృత అరోరా (జననం 31 జనవరి 1978) భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్, టీవీ ప్రజెంటర్, విజే. ఆమె హిందీ సినీ నటి మలైకా అరోరా చెలెళ్లు.[1][2]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా [3] | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2002 | కిత్నే దూర్ కిత్నే పాస్ | కరిష్మా పటేల్ | |
2002 | ఆవారా పాగల్ దీవానా | మోనా | |
2003 | ఏక్ ఔర్ ఏక్ గయారా | ప్రీతి | |
2003 | జమీన్ | గాయకుడు/నర్తకుడు | "డిల్లీ కి సర్ది" పాటలో ప్రత్యేక పాత్ర |
2004 | షార్ట్ :ది ఛాలెంజ్ | సరయు | |
2004 | గర్ల్ ఫ్రెండ్ | సప్నా | |
2004 | ముజ్సే షాదీ ఖరోగి | రోమా | అతిధి పాత్ర |
2004 | రక్త్ | నటాషా బహదూర్ సింగ్ | |
2006 | దేహా | రిని సిన్హా/రిని ఎం. దేశాయ్ | |
2006 | ఫైట్ క్లబ్ -మెంబెర్స్ ఓన్లీ | షోనాలి మల్హోత్రా | |
2007 | రెడ్:ది డార్క్ సైడ్ | రియా మల్హోత్రా | |
2007 | హేయ్ బేబీ | "హే బేబీ" పాటలో | |
2007 | స్పీడ్ | సమీరా మెహ్రా | అతిధి పాత్ర |
2007 | ఓం శాంతి ఓం | "దీవాంగి దీవాంగి" పాటలో | |
2007 | రాక్ | నళిని | |
2007 | గాడ్ ఫాదర్ | అతిథి | పాకిస్థానీ ఉర్దూ చిత్రం |
2008 | రామ రామ క్యా హై డ్రామా | ఖుషీ భాటియా | |
2008 | హలో | రాధిక ఝా | |
2008 | హీరోస్ | ప్రియా | అతిధి పాత్ర |
2008 | గోల్మాల్ రిటర్న్స్ | ఈషా సంతోషి | |
2009 | కంబఖ్త్ ఇష్క్ | కామినీ సందు | |
2009 | టీం – ది ఫోర్స్ | రియా | |
2009 | ఏక్ థో ఛాన్స్ | నిషి | |
2015 | కుచ్ తో హై తేరే మేరే దర్మియాన్ | ధామి |
మూలాలు
[మార్చు]- ↑ "Film Actress Amrita Arora - Bollywood Actress Amreeta Arora - Amrita Arora Biography - Amreeta Arora Profile". iloveindia.com. Archived from the original on 5 August 2016. Retrieved 1 August 2016.
- ↑ "Chembur will always be our home". Mid-Day. 16 June 2006. Archived from the original on 3 July 2011. Retrieved 21 February 2011.
- ↑ "Amrita Arora: Filmography and Profile". Bollywood Hungama. Archived from the original on 23 July 2010. Retrieved 7 May 2010.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమృత అరోరా పేజీ
- ఇన్స్టాగ్రాం లో అమృత అరోరా