అసవారీ జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసవారీ జోషి
జననం
అసవారీ జోషి

(1965-05-06) 1965 మే 6 (వయసు 58)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1989-ప్రస్తుతం

అసవారీ జోషి (జననం 6 మే 1965)భారతదేశానికి చెందిన సినీ & టెలివిజన్ నటి. ఆఫీస్ ఆఫీస్ అనే హిందీ టీవీ సిరీస్‌లో ఆమె పాత్రకు మంచి పేరు తెచ్చింది.[1] ఆమె ఓం శాంతి ఓం సినిమాలో లవ్లీ కపూర్‌గా నటించింది. అసవారీ జోషి డిస్నీ ఛానల్ ఇండియాలో ప్రసారమైన హిందీ సీరియల్ షేక్ ఐటి అప్‌లో  పాత్రకు గాను మంచి గుర్తింపుతెచ్చుకుంది.

రాజకీయ జీవితం[మార్చు]

అసవరీ జోషి 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తరువాత, ఏప్రిల్ 2022లో [2] నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష
1986 మజే ఘర్ మజా సన్సార్ సుమన్ మరాఠీ
1989 ఏక్ రాత్ర మంత్రేలి
ధామ్ ధూమ్
1991 గోడి గులాబీ
1995 సుఖీ సంసారచీ 12 సూత్రే
1996 బాల బ్రహ్మచారి హిందీ
1999 లధాయై మధుమతి మోర్ మరాఠీ
2001 ప్యార్ జిందగీ హై గీతా హిందీ
2005 వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైమ్ ఆశాలత
2006 మంథన్ : ఏక్ అమృత్ ప్యాలా మరాఠీ
2007 హ్యాట్రిక్ ప్రియా పటేల్ హిందీ
ఓం శాంతి ఓం లవ్లీ కపూర్
2008 తాండల సోన్సలా మరాఠీ
2010 హమ్ తుమ్ ఔర్ ఘోస్ట్ శ్రీమతి. కపూర్ హిందీ
హెలో ప్రియతమా తాన్య
2011 షాగిర్డ్ హనుమంత్ భార్య
2014 సమర్థ్య మరాఠీ
డబుల్ సీటు చాకులి మామి, అతిథి స్వరూపం
2015 ముంబై-పుణె-ముంబై 2 నీరాజ
2019 66 సదాశివ

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు
1993 జబాన్ సంభాల్కే కన్యా కుమారి అతిథి పాత్ర
1999 ఫ్యామిలీ నెం.1 శాలిని
2001–2004 ఆఫీసు ఆఫీసు ఉష
2006 నయా ఆఫీసు
2012 ఏక లగ్నాచి దుశ్రీ గోష్ట ఉల్కా మరాఠీ సిరీస్
2012-2013 మాలా సాసు హవి గాయత్రీ రత్నపర్కి మరాఠీ సిరీస్
2013 మాఝే మన్ తుఝే జాలే జయమలా దేశాయ్ మరాఠీ సిరీస్
2013 షేక్ ఇట్ అప్ ఎస్పీ కిరణ్ వాలియా
2016-17 జమై రాజా గంగూ సావంత్
2017 చుక్ భుల్ ద్యావి ఘ్యవి మను మరాఠీ సిరీస్, అతిథి పాత్ర
శంకర్ జైకిషన్ 3 ఇన్ 1 [3] సావిత్రి
2019 ఇంటర్నెట్ వాలా లవ్ సుష్మా కుమార్
2021-ప్రస్తుతం స్వాభిమాన్ - శోధ అస్తిత్వచ ప్రొ. అదితి సూర్యవంశీ మరాఠీ సిరీస్
2021 ముల్గి జాలి హో అతిథి పాత్ర
2022 తిప్క్యాంచి రంగోలి

మూలాలు[మార్చు]

  1. "Meet the characters of Naya Office Office". Rediff.com. July 21, 2006. Archived from the original on 3 April 2018. Retrieved 2019-06-18.
  2. "Who is Asawari Joshi? Renowned Marathi actress who joined the NCP".
  3. "Asawari Joshi makes a comeback with 'Shankar Jai Kishan - 3 in 1'". The Times of India (in ఇంగ్లీష్). Jul 24, 2017. Archived from the original on 28 September 2018. Retrieved 2019-06-18.