నితేష్ పాండే
స్వరూపం
నితేష్ పాండే | |
|---|---|
| జననం | నితేష్ పాండే 1973 జనవరి 17 కుమాన్ డివిజన్ |
| మరణం | 2023 మే 25 (వయసు: 50) నాసిక్, మహారాష్ట్ర |
మరణానికి కారణం | గుండెపోటు |
| వృత్తి | నటుడు, దర్శకుడు |
| జీవిత సహచరి(s) |
అర్పితా పాండే (m. 2003) |
నితేష్ పాండే (1973 జనవరి 17 - 2023 మే 25) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన 2007లో ''ఓం శాంతి ఓం'' సినిమాలో షారుఖ్ ఖాన్ అసిస్టెంట్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
వివాహం
[మార్చు]నితేష్ పాండే 1998లో అశ్విని కల్సేకర్ను వివాహం చేసుకున్నాడు.వీరిద్దరూ 2002లో విడిపోయారు. ఆయన ఆ తరువాత నటి అర్పితా పాండేని వివాహం చేసుకున్నాడు. [1] [2] [3]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | భాష | పాత్ర |
|---|---|---|---|
| 2022 | బధాయి దో | హిందీ | Mr. సింగ్ |
| 2017 | రంగూన్ | హిందీ | పటేల్ |
| 2016 | మదారి | హిందీ | సంజయ్ జగ్తాప్ |
| 2015 | హంటర్ | హిందీ | దీపక్ సర్వే |
| 2014 | షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ | హిందీ | హోటల్ మేనేజర్ |
| 2013 | మిక్కీ వైరస్ | హిందీ | ప్రొఫెసర్ |
| 2012 | దబాంగ్ 2 | హిందీ | వైద్యుడు |
| 2007 | ఓం శాంతి ఓం | హిందీ | అన్వర్ షేక్ (ఓం కపూర్ అసిస్టెంట్) |
| 2006 | ఖోస్లా కా ఘోస్లా | హిందీ | మణి (సేథి కార్యదర్శి) |
| 2005 | పాపాలు | ఆంగ్ల | — |
| 2002 | మేరే యార్ కీ షాదీ హై | హిందీ | అజిత్ |
| 1995 | బాజీ | హిందీ | సైడ్ క్యారెక్టర్ |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | షో | పాత్ర |
|---|---|---|
| 1995 | తేజస్ | డిటెక్టివ్ |
| 1998 | సాయ | మనోజ్ |
| 2001 | మంజిలీన్ ఆపని ఆపని | అంకుష్ |
| 2002 | జస్టజూ | మెహుల్ |
| 2002–2006 | అస్తిత్వ. . . ఏక్ ప్రేమ్ కహానీ | డాక్టర్ ప్రణయ్ |
| 2008 | హమ్ లడ్కియాన్ | కమల్ నాథ్ |
| 2008 | సునైనా | విజయ్ మాథుర్ |
| 2010 | జాంఖిలవన్ జాసూస్ | జాంఖిలవన్ |
| 2011–2013 | కుచ్ తో లోగ్ కహెంగే | అర్మాన్ |
| 2012–2014 | ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా | హరీష్ కుమార్ |
| 2016–2017 | ఏక్ రిష్ట సాఝేదారి కా | వీరేంద్ర మిట్టల్ |
| 2020 | మహారాజ్ కీ జై హో! | ధృతరాష్ట్ర రాజు |
| 2020–2021 | ఇండియావాలి మా [4] | హస్ముఖ్ |
| 2020–2021 | హీరో - గయాబ్ మోడ్ ఆన్ | రంజీత్ సిధ్వాని |
మరణం
[మార్చు]నితీష్ పాండే 2023 మే 25న మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్‌పురిలోని ఓ హోటల్లో గుండెపోటుతో మరణించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Man uninterrupted". Hindustantimes.com/. Archived from the original on 15 July 2015. Retrieved 14 December 2014.
- ↑ "Never say die". Tribune India. Retrieved 9 June 2002.
- ↑ "Woman on the prowl". The Times Of India. Retrieved 3 Feb 2002.
- ↑ "TV Actor Nitesh Pandey joins 'Indiawaali Maa' cast - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-27.
- ↑ Namasthe Telangana (25 May 2023). "నితీష్ పాండే కన్నుమూత". Archived from the original on 25 May 2023. Retrieved 25 May 2023.