ఫరా ఖాన్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఫరా ఖాన్ | |
---|---|
జననం | ఫరా ఖాన్ 1965 జనవరి 9 ముంబై, భారతదేశం |
వృత్తి | కొరియోగ్రాఫర్, చిత్ర దర్శకులు, నటి, టెలివిజన్ ప్రెజెంటర్ |
పిల్లలు | 1 కుమారుడు & 2 కుమార్తెలు (ట్రిప్లెట్స్) |
బంధువులు | సాజిద్ ఖాన్ (సోదరుడు) ఫర్హాన్ అక్తర్ & జోయా అక్తర్ (కజిన్స్) |
ఫరా ఖాన్ (జ.1965 జనవరి 9) భారతీయ సినిమా దర్శకురాలు,[1] నిర్మాత, నటి, నృత్యదర్శకురాలు. ఆమె ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నృత్య దర్శకత్వం చేసింది. ఆమె నృత్య దర్శకత్వం వహించిన చాలా పాటలు అత్యంత గుర్తింపు పొందాయి. ఆమె 80 సినిమాల్లో దాదాపు 100 పాటలకు నృత్య దర్శకత్వం చేసింది. తరువాత ఫరా ఖాన్ దర్శకురాలిగా మారింది. అలాగే ఆమె అంతర్జాతీయ సినిమాలైన మారీగోల్డ్: ఏన్ ఎడ్వెంచర్ ఇన్ ఇండియా, మాన్సూన్ వెడ్డింగ్, చైనా సినిమా పెర్హేప్స్ లవ్ వంటి సినిమాల్లో పని చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ Thomas, Anjali (7 October 2007). "Farah Khan latest chant is 'Mom Shanti MOM'". DNA. Retrieved 17 November 2008.