ఫర్హాన్ అక్తర్
స్వరూపం
ఫర్హాన్ అక్తర్ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1974 జనవరి 9
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అధునా బబానీ
(m. 2000; విడాకులు 2017) |
పిల్లలు | 2[1] |
తల్లిదండ్రులు | జావేద్ అక్తర్ (తండ్రి)[2] హనీ ఇరానీ (తల్లి) |
ఫర్హాన్ అక్తర్ భారతదేశానికి చెందిన నటుడు, రచయిత, గాయకుడు, దర్శకుడు, టీవీ వ్యాఖ్యాత, సినీ నిర్మాత. ఆయన 2001లో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా 'దిల్ చాహ్తా హై' సినిమాను నిర్మించి దర్శకా, నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2008లో 'రాక్ ఆన్' సినిమా ద్వారా హీరోగా అరంగ్రేటం చేశాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాగ్యస్వామ్యం | ఇతర విషయాలు | |||
---|---|---|---|---|---|---|---|
దర్శకుడు | రచయిత | నిర్మాత | ఇతర | ||||
2001 | దిల్ చాహ్తా హై | – | Yes | Yes | Yes | జాతీయ అవార్డు - ఉత్తమ హిందీ సినిమా ఫిలింఫేర్ - ఉత్తమ స్క్రీన్‌ప్లే ఫిలింఫేర్ - ఉత్తమ చిత్రం క్రిటిక్స్ నామినేటెడ్ — ఫిలింఫేర్ ఉత్తమ సినిమా నామినేటెడ్ — ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు | |
2004 | లక్ష్య | – | Yes | నామినేటెడ్ — ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు | |||
బ్రైడ్ అండ్ ప్రిజుడిస్ | – | గీత రచయిత | |||||
2006 | డాన్ | – | Yes | Yes | Yes | గీత రచయిత | నామినేటెడ్ — ఫిలింఫేర్ ఉత్తమ సినిమా |
2007 | హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి | – | Yes | ||||
పాజిటివ్ | – | Yes | Yes | లఘు చిత్రం | |||
2008 | రాక్ ఆన్ | ఆదిత్య శ్రోఫ్ | Yes | Yes | గీత రచయిత | జాతీయ అవార్డు - ఉత్తమ సినిమా ఫిలింఫేర్ అవార్డు - తొలి సినిమా నటుడు నామినేటెడ్ —ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సినిమా | |
2009 | లక్ బై ఛాన్స్ | విక్రమ్ జైసింగ్ | Yes | ||||
2010 | కార్తీక్ కాలింగ్ కార్తీక్ | కార్తీక్ నారాయణ్ | Yes | ||||
2011 | గేమ్ | – | Yes | ||||
జిందగీ నా మిలేగి దుబారా | ఇమ్రాన్ క్కురేషి | Yes | Yes | గాయకుడిగా | ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సినిమా ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సహాయ నటుడు ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ డైలాగ్స్ ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు - ఉత్తమ సినిమా | ||
డాన్ 2 | – | Yes | Yes | Yes | నామినేటెడ్ —ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సినిమా నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ దర్శకుడు | ||
2012 | తలాష్ : ది ఆన్సర్ లైస్ వితిన్ | – | Yes | Yes | |||
2013 | ఫుక్రే | – | Yes | ||||
భాగ్ మిల్కా భాగ్ | సర్దార్ మిల్కా సింగ్ | ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నటుడు | |||||
2014 | షాదీ కె సైడ్ ఎఫెక్ట్స్ | సిద్ధార్థ్ రాయ్ | గాయకుడిగా | ||||
2015 | దిల్ దడకనే దో | సన్నీ గిల్ | Yes | Yes | గాయకుడిగా | ||
బంగిస్థాన్ | – | Yes | |||||
2016 | వాజిర్ | డేనిష్ అలీ | |||||
బార్ బార్ దేఖో | – | Yes | |||||
రాక్ ఆన్ 2 | ఆదిత్య శ్రోఫ్ | Yes | Yes | గాయకుడు | |||
2017 | రాయిస్ | – | Yes | ||||
డాడీ | దావూద్ ఇబ్రహీం | అతిథి పాత్ర | |||||
[లక్నో సెంట్రల్ | కిషన్ మోహన్ గురుహోత్ర | ||||||
ఫుక్రే రిటర్న్స్ | – | Yes | |||||
2018 | భరత్ అనే నేను | – | గాయకుడిగా | తెలుగు | |||
గోల్డ్ | – | Yes | |||||
కె.జి.యఫ్ చాప్టర్ 1 | – | డిస్ట్రిబ్యూటర్ | కన్నడ సినిమా | ||||
2019 | గల్లి బాయ్ | – | Yes | ||||
ది ఫకీర్ అఫ్ వెనిస్ | అది | ||||||
ది స్కై ఐస్ పింక్ | నీరెన్ చౌదరి | ||||||
2021 | తూఫాన్ | అజిజ్ అలీ \ అజ్జు భాయ్ | Yes | Yes | |||
2022 | శర్మాజీ నమ్‌కీన్ | – | Yes |
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 2022 మార్చి 31న విడుదల | |||
డిస్నీ నిర్మాణంలో ఉంది | |||||||
2023 | జీ లే జరా | – | Yes | Yes | Yes | ప్రకటించాడు[3] |
మూలాలు
[మార్చు]- ↑ "Wazir shadow creeps up on Farhan marriage". www.telegraphindia.com. Archived from the original on 1 April 2017.
- ↑ Sakshi (4 February 2022). "అవును ఫర్హాన్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ". Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.
- ↑ "Jee Le Zaara: Bollywood's leading ladies Priyanka Chopra, Alia Bhatt, Katrina Kaif come together for one of the biggest ensemble film". Bollywood Bubble (in ఇంగ్లీష్). 2021-08-10. Retrieved 2021-08-10.