Jump to content

తుఫాన్ (2021 సినిమా)

వికీపీడియా నుండి
తూఫాన్
దర్శకత్వంరాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా
రచనఅంజుమ్‌ రాజబలి
విజయ్‌ మౌర్యా
ఫర్హాన్ అక్తర్
(కథ మూలం)
నిర్మాతరితేశ్‌ సిద్వానీ
ఫర్హాన్ అక్తర్
రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా
తారాగణం
Narrated byవిజయ్ రాజ్
ఛాయాగ్రహణంజే ఓజా
కూర్పుమేఘ్నా సేన్‌
సంగీతంశంకర్-ఎహసాన్-లాయ్
దుబ్ శర్మ
శామ్యూల్-ఆకాంక్ష
డేనియల్
పంపిణీదార్లుఅమెజాన్‌ ప్రైమ్‌
విడుదల తేదీ
16 జులై 2021
సినిమా నిడివి
162 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

తుఫాన్‌ 2021లో విడుదలైన హిందీ సినిమా. ఫర్హాన్ అక్తర్, మృణాల్‌ ఠాకూర్‌, పరేష్ రావల్, మోహన్‌ అగషే, హుస్సేన్‌ దలాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రితేశ్‌ సిద్వానీ, ఫరాన్‌ అక్తర్‌, రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా నిర్మించగా రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ 16 జులై 2021న విడుదలైంది.

ముంబై డోంగ్రీలో పుట్టి పెరిగిన అజీజ్ అలీ ఉరఫ్ అజ్జూభాయ్‌ (ఫర్హాన్ అక్తర్) ఒక స్ట్రీట్‌ ఫైటర్‌. జాఫర్‌ భాయ్‌ (విజయ్‌ రియాజ్‌) అనే రౌడీ దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారి నుండి డబ్బులను వసూలు చేసే వాడిగా పని చేస్తుంటాడు. అలాంటి అజ్జూభాయ్ కి జిమ్ ఓనర్ ఒకతను లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీ వీడియోలను చూపిస్తాడు.దీనితో ఆయనకు బాక్సింగ్ పై ఆశక్తి కలుగుతుంది. అప్పటి నుంచి కొట్లాటలు మానేసి బాక్సింగ్ పైన శ్రద్ద పెడతాడు , కానీ అతనికి మంచి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ కావాలి , కోచ్ గా పనిచేస్తున్న ప్రభు (పరేష్ రావల్) కి ముస్లిమ్స్ అంటే అస్సలు నచ్చదు. ఇపుడు అలీ , ప్రభు ని కోచ్ గా ఉండటానికి ఎలా ఒప్పిస్తాడు ? అలీ బాక్సింగ్ కోసం పడిన కష్టాలు ఏంటి ? చివరికి అలీ బాక్సింగ్ రింగ్ మెట్లు ఎక్కగలిగాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. NTV (17 July 2021). "రివ్యూ: తూఫాన్ (హిందీ)". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
  2. Eenadu (16 July 2017). "Toofaan Review: రివ్యూ: తుఫాన్‌". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
  3. Eenadu (20 July 2021). "Toofaan: పాత్ర కోసం ఫర్హాన్‌ ఇంత కష్ట పడ్డాడా! - telugu news bollywood actor farhan akhtar body transformation in toofaan movie". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.