రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా
Appearance
రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా | |
---|---|
జననం | [1] | 1963 జూలై 7
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1986–ప్రస్తుతం |
రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. ఆయన 2001లో ‘అక్స్’ సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2]
సినీ ప్రస్థానం
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు | నిర్మాత | రచయిత |
---|---|---|---|---|
2001 | అక్స్ | Yes | Yes | |
2006 | రంగ్ దే బసంతి | Yes | Yes | Yes |
2009 | ఢిల్లీ-6 | Yes | Yes | Yes |
2011 | తీన్ దే భాయ్[3] | Yes | ||
2013 | భాగ్ మిల్కా భాగ్ | Yes | Yes | |
2016 | మిర్జియా[4] | Yes | Yes | |
2018 | ఫన్నీ ఖాన్ | Yes | ||
2019 | మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్ | Yes | Yes | |
2021 | తుఫాన్ | Yes | Yes |
నటుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర |
---|---|---|---|
2017 | డియర్ మాయ | వేద్ | అతిధి పాత్ర |
2021 | తుఫాన్ | IBF కార్యదర్శి అనుప్ వర్మ | అతిధి పాత్ర |
మ్యూజిక్ వీడియో
[మార్చు]సంవత్సరం | పాట పేరు | ప్రదర్శకుడు | . |
---|---|---|---|
2013 | "బేటియాన్" | శంకర్ మహదేవన్, సునిధి చౌహాన్, సోనూ నిగమ్ | [5] |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (7 July 2017). "Happy birthday Rakeysh Omprakash Mehra: The director explains how his next film Mere Pyaare Prime Minster raises an important issue" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
- ↑ Andhra Jyothy (31 July 2022). "ఆ పాత్ర కోసం మొదట డానియల్ క్రాగ్‌ను అనుకున్నా" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
- ↑ The Indian Express (9 April 2011). "'Teen Thay Bhai' is a desi comedy: Rakeysh Mehra" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
- ↑ "Rakeysh Omprakash Mehra: Gave ample time to Harshvardhan, Saiyami Kher to grasp their characters in 'Mirza Sahibaan'". IBN Live. 8 May 2014. Archived from the original on 13 మార్చి 2016. Retrieved 28 December 2015.
- ↑ "Musical campaign for girl child". Mumbai: Sify. 10 June 2013. Archived from the original on 23 August 2017. Retrieved 10 May 2017.