శంకర్-ఎహసాన్-లాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంకర్-ఎహసాన్-లాయ్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుS-E-L
మూలంముంబై , మహారాష్ట్ర , భారతదేశం
సంగీత శైలి
 • ఫిల్మ్ స్కోర్
 • ఇండియన్ క్లాసికల్
 • రాక్
వృత్తి
 • సంగీత దర్శకుడు
 • వాయిద్యకారుడు
 • స్వరకర్త
వాయిద్యాలు
 • గిటార్
 • కీబోర్డ్
 • సింథసైజర్
 • సంతూర్
 • సరోద్
క్రియాశీల కాలం1997–ప్రస్తుతం
లేబుళ్ళుSEL Songs
సభ్యులు
 • శంకర్ మహదేవన్
 • ఎహసాన్ నూరానీ
 • లాయ్ మెండోన్సా

శంకర్-ఎహసాన్-లాయ్ భారతదేశానికి చెందిన రాష్ట్రానికి సంగీత త్రయం. వారు హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ & ఇంగ్లీష్ భాషల్లో 50కి పైగా సంగీతం అందించాడు. ఈ ముగ్గురూ జాతీయ చలనచిత్ర అవార్డులు,ఫిల్మ్‌ఫేర్ అవార్డులు & ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులతోసహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వారు దిల్ చాహ్తా హై (2001), కల్ హో న హో (2003), కభీ అల్విదా నా కెహనా (2006), మై నేమ్ ఈజ్ ఖాన్ (2010), జిందగీ నా మిలేగీ దొబారా (2011), దిల్ ధడక్నే దో (2015) సినిమాలకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు.[1][2]

పని చేసిన సినిమాలు

[మార్చు]
 • షూల్ (1999)
 • మిషన్ కాశ్మీర్ (2000)
 • ఆళవంధన్ (2001) ( తమిళ చిత్రం )
 • దిల్ చాహ్తా హై (2001)
 • కల్ హో నా హో (2003)
 • అర్మాన్ (2003)
 • కుచ్ నా కహో (2004)
 • క్యూన్! హో గయా నా... (2004)
 • లక్ష్య (2004)
 • బంటీ ఔర్ బబ్లీ (2005)
 • కభీ అల్విదా నా కెహనా (2006)
 • డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006)
 • సలామ్-ఎ-ఇష్క్ (2007)
 • ఝూమ్ బరాబర్ ఝూమ్ (2007)
 • హే బేబీ (2007)
 • జానీ గద్దర్ (2007)
 • తారే జమీన్ పర్ (2007)
 • రాక్ ఆన్!! (2008)
 • లక్ బై ఛాన్స్ (2008)
 • వేక్ అప్ సిడ్ (2009)
 • కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009) ( తెలుగు సినిమా )
 • లండన్ డ్రీమ్స్ (2009)
 • యవరుం నలం (2009) ( తమిళ చిత్రం )
 • మై నేమ్ ఈజ్ ఖాన్ (2010)
 • కార్తీక్ కాలింగ్ కార్తీక్ (2010)
 • వీ ఆర్ ఫ్యామిలీ (2010)
 • హౌస్‌ఫుల్ (2010)
 • పాటియాలా హౌస్ (2011)
 • ఆరక్షన్ (2011)
 • జిందగీ నా మిలేగీ దోబారా (2011)
 • డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్ (2011)
 • చిట్టగాంగ్ (2012)
 • ఢిల్లీ సఫారీ (2012)
 • విశ్వరూపం (2013) ( తమిళ చిత్రం )
 • భాగ్ మిల్కా భాగ్ (2013)
 • డి-డే (2013)
 • వన్ బై టూ (2014)
 • డర్ @ ది మాల్ (2014)
 • 2 స్టేట్స్ (2014)
 • కిల్ దిల్ (2014)
 • దిల్ ధడక్నే దో (2015)
 • కత్తి బట్టి (2015)
 • ఘయల్ వన్స్ ఎగైన్ (2016)
 • మిర్జియా (2016)
 • రాక్ ఆన్!! 2 (2016)
 • రాజీ (2018)
 • సూర్మ (2018)
 • కాలియన్ (2020) ( మలయాళ చిత్రం )
 • మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (2019)
 • సాహో (2019)
 • జోయా ఫ్యాక్టర్ (2019)
 • చపాక్ (2020)
 • పంగా (2020)
 • ఇట్స్ మై లైఫ్ (2020)
 • టూఫాన్ (2021)
 • బంటీ ఔర్ బబ్లీ 2 (2021)
 • ధాకడ్ (2022)
 • సామ్రాట్ పృథ్వీరాజ్ (2022)

అవార్డులు

[మార్చు]

గౌరవ పురస్కారాలు

[మార్చు]
 • 004 – టీచర్స్ అచీవ్‌మెంట్ అవార్డు[3]
 • 2011 – జాక్ డేనియల్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు[4]
 • 2011 – NDTV ఇండియన్ ఆఫ్ ది ఇయర్[5]

జాతీయ చలనచిత్ర అవార్డులు

[మార్చు]

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

[మార్చు]
 • 2002 – కొత్త సంగీత ప్రతిభకు RD బర్మన్ అవార్డు – దిల్ చాహ్తా హై
 • 2004 – ఉత్తమ సంగీత దర్శకుడు – కల్ హో నా హో
 • 2006 – ఉత్తమ సంగీత దర్శకుడు – బంటీ ఔర్ బబ్లీ
 • 2015 – ఉత్తమ సంగీత దర్శకుడు – 2 స్టేట్స్

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (మరాఠీ)

[మార్చు]
 • 2016 – ఉత్తమ సంగీత దర్శకుడు (మరాఠీ) – కత్యార్ కల్జత్ ఘుసాలీ

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA)

[మార్చు]
 • 2004 – ఉత్తమ సంగీత దర్శకుడు – కల్ హో నా హో
 • 2006 – ఉత్తమ సంగీత దర్శకుడు – బంటీ ఔర్ బబ్లీ
 • 2011 – బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – మై నేమ్ ఈజ్ ఖాన్
 • 2015 – ఉత్తమ సంగీత దర్శకుడు – 2 స్టేట్స్

బాలీవుడ్ మూవీ అవార్డులు

[మార్చు]
 • 2004 – ఉత్తమ సంగీత దర్శకుడు – కల్ హో నా హో
 • 2006 – ఉత్తమ సంగీత దర్శకుడు – బంటీ ఔర్ బబ్లీ
 • 2007 – ఉత్తమ సంగీత దర్శకుడు – కభీ అల్విదా నా కెహనా

మూలాలు

[మార్చు]
 1. The Week. "25 years of Shankar-Ehsaan-Loy: Why trio has never once thought of breaking up" (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
 2. India Today (19 July 2021). "Shankar-Ehsaan-Loy: The Trio who has proven to be game-changing for Hindi film music" (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
 3. Welcome to Teacher's Achievement Awards Archived 2011-10-14 at the Wayback Machine. Teachersachievementawards.com (2010-11-27). Retrieved on 2011-07-06.
 4. Hindustan Times (2011-07-03). "Shankar-Ehsaan-Loy honoured at rock awards – Hindustan Times". Archived from the original on 2011-02-11.
 5. Antao, Lisa (2011-10-18). "Shankar, Ehsaan and Loy awarded Indian of the Year Award". Times of India. Retrieved 18 October 2011.

బయటి లింకులు

[మార్చు]