ధాకడ్
Jump to navigation
Jump to search
ధాకడ్ | |
---|---|
దర్శకత్వం | రజనీష్ రాజి ఘాయ్ |
రచన | రితేష్ షా (డైలాగ్) |
కథ | రజనీష్ రాజి ఘాయ్ చింతన్ గాంధీ రినిష్ రవీంద్ర |
నిర్మాత | దీపక్ ముకుత్ సోహెల్ మకాలై |
తారాగణం | |
ఛాయాగ్రహణం | టెట్సుయో నాగత |
కూర్పు | రామేశ్వర్ ఎస్. భగత్ |
సంగీతం | స్కోర్: ధృవ్ ఘనేకర్ పాటలు: శంకర్-ఎహసాన్-లాయ్ ధృవ్ ఘనేకర్ బాద్షా హితేన్ కుమార్ |
నిర్మాణ సంస్థలు | సోహుమ్ రాక్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సోహెల్ మకాలై ప్రొడక్షన్స్ అసైలం ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 20 మే 2022 |
సినిమా నిడివి | 131 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ధాకడ్ 2022లో విడుదలైన హింది సినిమా. సోహుమ్ రాక్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, సోహెల్ మకాలై ప్రొడక్షన్స్, అసైలం ఫిలిమ్స్ బ్యానర్‌లపై దీపక్ ముకుత్, సోహెల్ మకాలై నిర్మించిన ఈ సినిమాకు రజనీష్ రాజి ఘాయ్ దర్శకత్వం వహించాడు. కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 20న విడుదలైంది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Kangana Ranaut starrer Dhaakad passed with A certificate by censor board". Bollywood Hungama. 17 May 2022.
- ↑ Eenadu (14 May 2022). "ఒళ్లు జలదరించే పోరాటాలు". EENADU. Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.
- ↑ Eenadu (13 April 2022). "'ధాకడ్' ముందుకు..'అనేక్' వెనక్కి". Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.