Jump to content

రాజీ

వికీపీడియా నుండి
రాజీ
దర్శకత్వంమేఘనా గుల్జార్
రచన
దీనిపై ఆధారితంకాలింగ్ సెహ్మత్ 
by హరీందర్ సిక్కా
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంజే ఐ. పటేల్
కూర్పునితిన్ బైద్
సంగీతంశంకర్-ఎహసాన్-లాయ్
నిర్మాణ
సంస్థలు
  • జంగ్లీ పిక్చర్స్
  • ధర్మ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుఎఎ ఫిల్మ్స్
విడుదల తేదీ
11 మే 2018 (2018-05-11)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹35–40 కోట్లు[1]
బాక్సాఫీసు₹195.75 కోట్లు[2][3]

రాజీ 2018లో విడుదలైన హిందీ సినిమా. జంగ్లీ పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై వినీత్ జైన్, కరణ్ జోహార్, హిరు యష్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది. ఆలియా భట్, విక్కీ కౌశల్, జైదీప్ అహ్లావత్, రజిత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 మే 11న విడుదలై[4], 64వ ఫిలింఫేర్ అవార్డులలో 5 అవార్డులను గెలుచుకుంది.[5]

నటీనటులు

[మార్చు]
  • ఆలియా భట్ - సెహ్మత్ సయ్యద్ (నీ ఖాన్)
  • విక్కీ కౌశల్ - ఇక్బాల్ సయ్యద్‌
  • జైదీప్ అహ్లావత్ - రా ఏజెంట్ మానవ్ చౌదరి
  • రజిత్ కపూర్ - హిదాయత్ ఖాన్‌
  • శిశిర్ శర్మ - బ్రిగేడియర్ (తరువాత మేజర్-జనరల్) పర్వేజ్ సయ్యద్
  • సోనీ రజ్దాన్ - తేజీ ఖాన్‌
  • అమృతా ఖాన్విల్కర్ - మునిరా సయ్యద్‌
  • ఆరిఫ్ జకారియా - అబ్దుల్ అహ్మద్‌
  • అశ్వత్ భట్ - మెహబూబ్ సయ్యద్
  • అమన్ వశిష్ఠ్ - నిఖిల్ బక్షి
  • రాజ్‌వీర్ చౌహాన్ - ఐఎస్ఐ అధికారి
  • జితేందర్ హుడా - రా ఏజెంట్‌
  • రాజేష్ జైస్ - సర్వర్‌

అతిధి పాత్రలు [ మార్చు | మూలాన్ని సవరించండి ]

[మార్చు]
  • కన్వల్జిత్ సింగ్ - నిఖిల్ బక్షి, ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్
  • సంజయ్ సూరి - సమర్ సయ్యద్‌

అవార్డులు & ప్రసంశలు

[మార్చు]
అవార్డు తేదీ విభాగం స్వీకర్త(లు) ఫలితం మూ
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 23 మార్చి 2019 ఉత్తమ చిత్రం ధర్మ ప్రొడక్షన్స్ - కరణ్ జోహార్ , హీరో యష్ జోహార్, అపూర్వ మెహతా గెలిచింది [6]

[7]

ఉత్తమ చిత్రం (విమర్శకులు) మేఘనా గుల్జార్ నామినేట్ చేయబడింది
ఉత్తమ దర్శకుడు గెలిచింది
ఉత్తమ నటి ఆలియా భట్ గెలిచింది
ఉత్తమ నటి (విమర్శకులు) నామినేట్ చేయబడింది
ఉత్తమ సంగీత దర్శకుడు శంకర్-ఎహసాన్-లాయ్ నామినేట్ చేయబడింది
ఉత్తమ గీత రచయిత గుల్జార్ - "ఏ వతన్" గెలిచింది
గుల్జార్ - "దిల్బరో" నామినేట్ చేయబడింది
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అరిజిత్ సింగ్ - "ఏ వతన్" గెలిచింది
శంకర్ మహదేవన్ - "దిల్బరో" నామినేట్ చేయబడింది
ఉత్తమ నేపథ్య గాయని హర్షదీప్ కౌర్, విభా సరాఫ్ - "దిల్బరో" నామినేట్ చేయబడింది
సునిధి చౌహాన్ - "ఏ వతన్" నామినేట్ చేయబడింది
ఉత్తమ స్క్రీన్ ప్లే భవానీ అయ్యర్ & మేఘనా గుల్జార్ నామినేట్ చేయబడింది
బెస్ట్ ఎడిటింగ్ నితిన్ బైద్ నామినేట్ చేయబడింది
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ శంకర్-ఎహసాన్-లాయ్, టబ్బి నామినేట్ చేయబడింది
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 10 ఆగస్టు 2018 ఉత్తమ చిత్రం రాజీ నామినేట్ చేయబడింది [8]
ఉత్తమ దర్శకుడు మేఘనా గుల్జార్ నామినేట్ చేయబడింది
ఉత్తమ నటి ఆలియా భట్ నామినేట్ చేయబడింది
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు 18 సెప్టెంబర్ 2019 ఉత్తమ చిత్రం రాజీ గెలిచింది [9]

[10]

ఉత్తమ దర్శకుడు మేఘనా గుల్జార్ నామినేట్ చేయబడింది
ఉత్తమ నటుడు విక్కీ కౌశల్ నామినేట్ చేయబడింది
ఉత్తమ నటి ఆలియా భట్ గెలిచింది
ఉత్తమ కథ హరీందర్ సింగ్ సిక్కా నామినేట్ చేయబడింది
ఉత్తమ సంగీత దర్శకుడు శంకర్-ఎహసాన్-లాయ్ నామినేట్ చేయబడింది
ఉత్తమ గీత రచయిత గుల్జార్ - "ఏ వతన్" నామినేట్ చేయబడింది
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అరిజిత్ సింగ్ - "ఏ వతన్" గెలిచింది
ఉత్తమ నేపథ్య గాయని హర్షదీప్ కౌర్ & విభా సరాఫ్ - "దిల్బరో" గెలిచింది
సునిధి చౌహాన్ - "ఏ వతన్" నామినేట్ చేయబడింది
మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 16 ఫిబ్రవరి 2019 సంవత్సరపు గీత రచయిత గుల్జార్ - "ఏ వతన్ (పురుషుడు)" గెలిచింది [11]

[12]

గుల్జార్ - "దిల్బరో" నామినేట్ చేయబడింది
సాంగ్ ఆఫ్ ది ఇయర్ "దిల్బరో" నామినేట్ చేయబడింది
"ఏ వతన్ (పురుషుడు)" నామినేట్ చేయబడింది
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ శంకర్-ఎహసాన్-లాయ్, గుల్జార్, అల్లామా ఇక్బాల్ నామినేట్ చేయబడింది
మేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అరిజిత్ సింగ్ – "ఏ వతన్ (పురుషుడు)" నామినేట్ చేయబడింది
మహిళా గాయకుడు ఆఫ్ ది ఇయర్ హర్షదీప్ కౌర్ - "దిల్బరో" నామినేట్ చేయబడింది
సునిధి చౌహాన్ – "ఏ వతన్ (ఆడ)" నామినేట్ చేయబడింది
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ శంకర్-ఎహసాన్-లాయ్, టబ్బి నామినేట్ చేయబడింది
శ్రోతల ఎంపిక ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ శంకర్-ఎహసాన్-లాయ్, గుల్జార్, అల్లామా ఇక్బాల్ నామినేట్ చేయబడింది
NBT ఉత్సవ్ అవార్డులు 30 జూన్ 2018 ఉత్తమ నటి ఆలియా భట్ గెలిచింది [13]
న్యూస్18 రీల్ మూవీ అవార్డ్స్ 26 మార్చి 2019 గెలిచింది [14]
ఉత్తమ గీత రచయిత గుల్జార్ గెలిచింది
ఉత్తమ నేపథ్య గాయని హర్షదీప్ కౌర్, విభా సరాఫ్ - "దిల్బరో" గెలిచింది
బెస్ట్ ఎడిటింగ్ నితిన్ బైద్ గెలిచింది
స్క్రీన్ అవార్డులు 16 డిసెంబర్ 2018 ఉత్తమ నటి ఆలియా భట్ గెలిచింది [15]

[16]

[17]

ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అరిజిత్ సింగ్ ("ఏ వతన్" పాట కోసం) గెలిచింది
ఉత్తమ నేపథ్య గాయని హర్షదీప్ కౌర్ ("దిల్బరో" పాట కోసం) గెలిచింది
ఉత్తమ గీత రచయిత గుల్జార్ ("ఏ వతన్" పాట కోసం) గెలిచింది
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అమిత్ రే, సుబ్రతా రాయ్ గెలిచింది
జీ సినీ అవార్డులు 19 మార్చి 2019 ఉత్తమ చిత్రం వినీత్ జైన్ , హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్ & అపూర్వ మెహతా గెలిచింది [18]
ఉత్తమ దర్శకుడు మేఘనా గుల్జార్ నామినేట్ చేయబడింది
ఉత్తమ నటి - స్త్రీ (ప్రసిద్ధం) ఆలియా భట్ గెలిచింది
ఉత్తమ నటి - స్త్రీ (విమర్శకులు) నామినేట్ చేయబడింది
ఉత్తమ సహాయ నటుడు - పురుషుడు జైదీప్ అహ్లావత్ నామినేట్ చేయబడింది
ఉత్తమ సంగీత దర్శకుడు శంకర్-ఎహసాన్-లాయ్ నామినేట్ చేయబడింది
ఉత్తమ సాహిత్యం "దిల్బరో" కోసం గుల్జార్ గెలిచింది
"ఏ వతన్" కోసం గుల్జార్ నామినేట్ చేయబడింది
ఉత్తమ నేపథ్య గాయకుడు - పురుషుడు "ఏ వతన్" కోసం అరిజిత్ సింగ్ నామినేట్ చేయబడింది
ఉత్తమ నేపథ్య గాయని - స్త్రీ "దిల్బరో" కోసం హర్షదీప్ కౌర్ & విభా సరాఫ్ గెలిచింది

మూలాలు

[మార్చు]
  1. Jha, Lata (17 May 2018). "Why 'Raazi' profits signal good times for small Bollywood films". Mint. Archived from the original on 12 June 2018. Retrieved 31 May 2017.
  2. "Raazi Box Office". Bollywood Hungama. 16 January 2019. Retrieved 16 January 2019.
  3. "Box Office: Worldwide collections and day wise break up of Raazi". Bollywood Hungama. Archived from the original on 12 May 2018. Retrieved 30 June 2017.
  4. Sakshi (25 May 2018). "బ్లాక్‌ బస్టర్‌గా రాజీ సినిమా". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  5. TV9 Telugu (24 July 2023). "సుధామూర్తిని కన్నీళ్లు పెట్టించిన అలియా భట్.. ఆ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారట." Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Nominations for the 64th Vimal Filmfare Awards 2019". Filmfare. 12 March 2019. Retrieved 14 March 2019.
  7. "64th Vimal Filmfare Awards 2019: Official list of nominations". The Times of India. 23 March 2019. Retrieved 14 March 2019.
  8. "Nominees". Indian Film Festival Melbourne. Archived from the original on 22 September 2018. Retrieved 13 July 2018.
  9. "IIFA 2019 nominations list out: Andhadhun bags 13 noms, Raazi and Padmaavat get 10 noms each". Hindustan Times. 28 August 2019. Retrieved 28 March 2022.
  10. Ratcliffe, Rebecca (19 September 2019). "Bollywood film awards: Kashmiri spy thriller Raazi wins best picture". The Guardian. Retrieved 19 September 2019.
  11. "Nominations 2018". MMA Mirchi Music Awards. Retrieved 20 February 2019.
  12. "11th Mirchi Music Awards: Complete list of winners". The Times of India. 18 February 2019. Retrieved 20 February 2019.
  13. "Alia Bhatt receives the Best Actress Award for 'Raazi' at NBT Utsav 2018". The Times of India. 30 June 2018.
  14. David, Shantanu (27 March 2019). "News18 REEL Movie Awards: Badhaai Ho, Raazi, Tumbbad Dominate Celebration of Quality Cinema". News18.
  15. Nayak, Pooja (17 December 2018). "Star Screen Awards 2018 FULL winners list: Ranveer Singh, Alia Bhatt, Rajkummar Rao walk away with trophies". Times Now News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 3 April 2019. Retrieved 17 December 2018.
  16. "Star Screen Awards 2018 complete winners list". Hindustan Times. 17 December 2018.
  17. "Winners of Star Screen Awards 2018". Bollywood Hungama. 16 December 2018.
  18. "Zee Cine Awards 2019". Zee Cine Awards. 31 March 2019. Zee Cinema. https://www.zee5.com/tvshows/details/zee-cine-awards-2019/0-6-1385. Retrieved 26 April 2019. 

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాజీ&oldid=4340543" నుండి వెలికితీశారు