Jump to content

అర్జిత్ సింగ్

వికీపీడియా నుండి
అరిజిత్ సింగ్
జననం (1987-04-25) 1987 ఏప్రిల్ 25 (వయసు 37)
జియాగంజ్, ముర్షిదాబాద్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
విద్యాసంస్థశ్రీపత్ సింగ్ కాలేజీ
వృత్తిగాయకుడు,సంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామికోయల్ రాయ్ (2014)
బంధువులుఅమ్రితా సింగ్

అర్జిత్ సింగ్ (జననం 25 ఏప్రిల్ 1987[1]) భారతదేశానికి చెందిన సినీ గాయకుడు, సంగీత దర్శకుడు.[2] ఆయన 2005లో, ఫేమ్ గురుకుల్‌ రియాలిటీ షోలో పాల్గొని గాయకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు, అరిజిత్ సింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు & ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో[3] సహా అనేక అవార్డులను అందుకున్నాడు.[4] [5]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అర్జిత్ సింగ్ 25 ఏప్రిల్ 1987న పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, జియాగంజ్ లో కక్కర్ సింగ్, అదితి సింగ్‌లకు జన్మించాడు. ఆయన తండ్రి పంజాబీ సిక్కు, తల్లి బెంగాలీ హిందూ. అర్జిత్ సింగ్ రాజా బిజయ్ సింగ్ ఉన్నత పాఠశాలలో ఆ తరువాత కళ్యాణి విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ అయిన శ్రీపత్ సింగ్ కళాశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు.[6]

పాడిన పాటలు

[మార్చు]

హిందీలో

[మార్చు]
సినిమా నం పాట స్వరకర్త(లు) రచయిత(లు) సహ-గాయకులు మూలాలు
మర్డర్ 2 1 "ఫిర్ మొహబ్బత్" మిథూన్ సయీద్ క్వాద్రీ మొహమ్మద్ ఇర్ఫాన్ , సాయిం భట్ [7]
సినిమా నం పాట స్వరకర్త(లు) రచయిత(లు) సహ-గాయకుడు(లు) మూలాలు గమనిక
ప్లేయర్స్ 2 "ఝూమ్ ఝూమ్ తా హున్ మైన్"

(సినిమా వెర్షన్)

ప్రీతమ్ చక్రవర్తి ఆశిష్ పండిట్ [8]
ఏజెంట్ వినోద్ 3 " రాబ్తా " అమితాబ్ భట్టాచార్య [9]
4 " రాబ్తా "

(కెహతే హై ఖుదా నే)

శ్రేయా ఘోషల్
5 " రాబ్తా "

(నైట్ ఇన్ ఎ మోటెల్)

అదితి సింగ్ శర్మ
6 " రాబ్తా "

(సియా రాతీన్)

హంసిక అయ్యర్
కాక్టెయిల్ 7 "యారియన్"

(రిప్రైజ్ వెర్షన్)

ఇర్షాద్ కమిల్ సునిధి చౌహాన్ [10]
బర్ఫీ! 8 " ఫిర్ లే ఆయ దిల్ "

(పునరావృతం)

సయీద్ క్వాద్రీ [11]
9 "సావలి సి రాత్" స్వానంద్ కిర్కిరే
10 "ఫటాఫతి" అమితాబ్ భట్టాచార్య నకాష్ అజీజ్, ప్రీతమ్ చక్రవర్తి, రణబీర్ కపూర్ ప్రమోషనల్ సాంగ్‌గా విడిగా విడుదల చేశారు
షాంఘై 11 "దువా" విశాల్-శేఖర్ కుమార్ నందిని శ్రీకర్, శేఖర్ రావ్జియాని
1920: ఈవిల్ రిటర్న్స్ 12 "ఉస్కా హాయ్ బనానా" చిరంతన్ భట్ జునైద్ వాసి

తెలుగులో

[మార్చు]
సంవత్సరం. సినిమా నం పాట స్వరకర్త(లు) రచయిత(లు) సహ-గాయకుడు(లు)
2010 కేడి 1 "నీవే నా నీవే నా" సందీప్ చౌతా చిన్ని చరణ్ నేహా కక్కర్
2013 స్వామి రా రా 2 "కృష్ణుండి వారసులంతా" సన్నీ MR కృష్ణ చైతన్య
3 "అదీ ఏంటి ఒక్కసారి"
4 "ఎదు వాడు ఎవడో లేడు"
ఉయ్యాల జంపాలా 5 "ధేర్ తక్ చలా" ఆశిష్ పండిట్
నువ్వే నా బంగారం 6 "ఒకరికి ఒకరం" వినోద్ యజమాన్య అనంత శ్రీరామ్
2014 మనం 7 "కనులను తాకే" అనూప్ రూబెన్స్ వనమాలి
నీ జతగా నేనుండాలి 8 "ప్రణామ నా ప్రణమ" మిథూన్ చంద్రబోస్
9 "మనసే పెదవినా" అర్పితా చక్రవర్తి
రౌడీ ఫెలో 10 "రా రా రౌడీ" సన్నీ MR కృష్ణ చైతన్య అదితి సింగ్ శర్మ
11 "ఆ సీతాదేవి నవ్వుల"
2015 దోచేయ్ 12 "నచ్చితే యే పనైనా" కృష్ణకాంత్
13 "హయీ హయీ"
14 "రాణా"
15 "అతను మిస్టర్ మోసగాడు"
భలే మంచి రోజు 16 "నింగి నీదెరా"
17 "ఎవరి రూపో"
తను నేను 18 "సూర్యుడ్నే చూసోద్ధమా" వాసు వలబోజు హర్షిక గుడి
19 "నువ్వు తోడు ఉంటే లోకం"
2017 కేశవ 20 "ఏదిస్తే రారేవారు" సన్నీ MR కృష్ణ చైతన్య
21 "పో పోరడి"
2018 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 22 "మాయ" విశాల్-శేఖర్ రామజోగయ్య శాస్త్రి రమ్య బెహరా
హుషారు 23 "నువ్వే నువ్వే" సన్నీ MR కృష్ణకాంత్
2022 బ్రహ్మాస్త్రం: మొదటి భాగం - శివ 24 "దేవ దేవ (తెలుగు)" ప్రీతమ్ చంద్రబోస్ శ్రీరామ చంద్రుడు,జోనితా గాంధీ

మూలాలు

[మార్చు]
  1. "Happy Birthday Arijit Singh: From Tum Hi Ho to Gerua, his Top 10 songs". The Indian Express. 25 April 2016. Archived from the original on 26 April 2016. Retrieved 27 April 2016.
  2. "59th Idea Filmfare Awards 2013: Complete list of winners". The Times of India. 25 January 2014. Archived from the original on 13 October 2014. Retrieved 7 November 2014.
  3. "59th Idea Filmfare Awards 2013: Complete list of winners". The Times of India. 25 January 2014. Archived from the original on 13 October 2014. Retrieved 7 November 2014.
  4. "Bajirao Mastani scores five awards, Arijit adjudged Best Live Performer at GiMA 2016". 7 April 2016. Archived from the original on 12 June 2017. Retrieved 12 June 2017.
  5. "Arijit Singh: If you want to be a lambi race ka ghoda you need to perform consistently – The Times of India". The Times of India. Archived from the original on 8 July 2017. Retrieved 15 January 2017.
  6. "Arijit Singh Is Everywhere, And Nowhere". Retrieved 14 September 2019. Kakkar Singh, whose family came from Lahore...
  7. "Music Review: Murder 2". NDTV Movies. 2 June 2011. Archived from the original on 27 ఫిబ్రవరి 2015. Retrieved 26 December 2014.
  8. "Music Review: Murder 2". NDTV Movies. 2 June 2011. Archived from the original on 27 ఫిబ్రవరి 2015. Retrieved 26 December 2014.
  9. Joginder Tuteja (28 February 2012). "Agent Vinod Critic Music Review". Bollywood Hungama. Archived from the original on 29 February 2012. Retrieved 2 January 2015.
  10. Nirmika Singh (28 June 2012). "Music review: Cocktail". Hindustan Times. Archived from the original on 28 June 2012. Retrieved 2 January 2015.
  11. "Music Review: Barfi | music is simple, flawless". Hindustan Times. Archived from the original on 28 August 2012.

బయటి లింకులు

[మార్చు]