ఆలియా భట్
Jump to navigation
Jump to search
Alia Bhatt | |
---|---|
![]() | |
జననం | Alia Bhatt 15 మార్చి 1993 ముంబై, భరత్ |
వృత్తి | నటి, రూపదర్శి |
తల్లిదండ్రులు | మహేష్ భట్ (నాన్న) సోని రజ్దాన్ (అమ్మ) |
బంధువులు | Nanabhai Bhatt (grand-father) Mukesh Bhatt (uncle) Shaheen Bhatt (sister) Pooja Bhatt (half-sister) Rahul Bhatt (half-brother) |
ఆలియా భట్ ఒక భారతీయ సినీ నటి. ఆమె పలు హిందీ చిత్రాలలో నటించింది. ఆర్ .ఆర్ .ఆర్ అనే చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లోకి తెరంగేట్రం చేసింది.
నేపధ్యము[మార్చు]
ఈమె ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె. ఈమెకు ఒక సోదరి షహీన్ భట్ ఉంది. ప్రముఖ నటి పూజా భట్, రాహుల్ భట్ ఈమె సవతి సోదరీ సోదరులు.ఈమె పాఠశాల విద్యను ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ పాఠశాలలో 2011 మేలో పూర్తి చేసింది.
నట జీవితం[మార్చు]
ఈవిడ బాలనటిగా 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్ లో నటించింది. 2012 లో విడుదలైన హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో ప్రధాన నాయిక పాత్రను పోషించింది.
ఇప్పటివరకు నటించిన చిత్రాలు[మార్చు]
సంవత్సరము | చిత్రం | పాత్ర | వివరాలు |
---|---|---|---|
1999 | సంఘర్ష్ | ||
2012 | స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ | షనయ సింఘానియా | |
2013 | 2 స్టేట్స్] | అనన్య స్వామినాధన్ | |
2013 | హైవే | వీర త్రిపాఠి | |
2014 | హంప్టీ శర్మకీ దుల్హనియా | కావ్య ప్రతాప్ సింగ్ | |
2015 | షాందార్ | అలియా అరోరా | |
2016 | కపూర్ అండ్ సన్స్ | తియా మాలిక్ | |
2016 | డియర్ జిందగీ | కైరా | |
2016 | ఊడ్త పంజాబ్ | మేరీ జేన్ | ఫిలింఫేర్ అవార్డు గ్రహీత |
2017 | బద్రీనాధ్ కి దుల్హనియా | వైదేహి త్రివేది | |
2018 | రాజీ | సెహ్మత్ ఖాన్ | |
2019 | గుల్లి బాయ్ | సఫీనా ఫిరదౌజి | ఫిలింఫేర్ అవార్డు గ్రహీత |
2019 | కలంక్ | రూప్ చౌదరి | |
2020 | గంగు భాయ్ | గంగూభాయ్ కాతియవాది | నిర్మాణం |
2020 | భ్రమహాస్త్ర | ఇషా
నిర్మాణం [1] |
మూలాలు[మార్చు]
- ↑ "Highway Movie Details". Bollywood Hungama. Retrieved February 17, 2013.
బయటి లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆలియా భట్ పేజీ